Telugu Lyrics
వరములన్నిటిని వరములన్నిటిని
వరములన్నిటిని ఇచ్చు దేవర
రమణ దేవర రమణ దేవర
నీ నామమున నీ నామమున
కష్టములన్నియు కష్టములన్నియు
కష్టములన్నియు తొలగి పోవును
రమణ దేవర రమణ దేవర
నీ దయ వలనా నీ దయ వలనా
జీవితమంతా జీవితమంతా
జీవితమంతా వెలుగు నింపును
రమణ దేవర రమణ దేవర
నీ సన్నిధానము నీ సన్నిధానము
మనశ్శాంతికై మనశ్శాంతికై
మనశ్శాంతికై చేరుకొందుము
రమణ దేవర రమణ దేవర
భక్తితో నిన్నే భక్తితో నిన్నే
స్మరించువారల స్మరించువారల
స్మరించువారల కాపాడు వాడవు
రమణ దేవర రమణ దేవర
అంతులేని నీ అంతులేని నీ
మహిమలెన్నో మహిమలెన్నో
మహిమలెన్నో ఎవరూ చెప్పలేరు
రమణ దేవర రమణ దేవర
రమణ దేవర రమణ దేవర
వరములన్నిటిని వరములన్నిటిని
వరములన్నిటిని ఇచ్చు దేవర
రమణ దేవర రమణ దేవర
English Lyrics / Transliteration
Varamulanniti Varumulanniti
Varamulanniti Ichchu Devara
Ramana Devara Ramana Devara
Nee Namamuna Nee Namamuna
Kashtamulanniyu Kashtamulanniyu
Kashtamulanniyu Tolagi Povunu
Ramana Devara Ramana Devara
Nee Daya Valana Nee Daya Valana
Jeevitamanta Jeevitamanta
Jeevitamanta Velugu Nimpunu
Ramana Devara Ramana Devara
Nee Sannidhanamu Nee Sannidhanamu
Manashanthikai Manashanthikai
Manashanthikai Cherukonduamu
Ramana Devara Ramana Devara
Bhakthitho Ninne Bhakthitho Ninne
Smarinchuvarala Smarinchuvarala
Smarinchuvarala Kaapadu Vadavu
Ramana Devara Ramana Devara
Anthuleni Nee Anthuleni Nee
Mahimalenno Mahimalenno
Mahimalenno Evaru Cheppaleru
Ramana Devara Ramana Devara
Ramana Devara Ramana Devara
Varamulanniti Varumulanniti
Varamulanniti Ichchu Devara
Ramana Devara Ramana Devara