Telugu Lyrics
దివ్యమైన నామం
రామ నామం మెంతో
దివ్యమైన నామం
అంతరంగమందున
అందముగా వెలిగే
అంతరంగమందున
అందముగా వెలిగే
రామ నామం మెంతో
దివ్యమైన నామం
నీతి నియమములు
నలుగడల నింపును
నీతి నియమములు
నలుగడల నింపును
శాంతి సంతోషముల
సాగరము చేయును
రామ నామం మెంతో
దివ్యమైన నామం
సర్వలోక పాలకుడు
శ్రీరాముడు
సర్వలోక పాలకుడు
శ్రీరాముడు
అతని నామ స్మరణ
అమృతం కన్నా మిన్న
రామ నామం మెంతో
దివ్యమైన నామం
English Lyrics / Transliteration
Divyamaina namam
Rama namam mentho
Divyamaina namam
Antarangamandu
Andamuga velige
Antarangamandu
Andamuga velige
Rama namam mentho
Divyamaina namam
Neethi niyamamulu
Nalugadala nimpunu
Neethi niyamamulu
Nalugadala nimpunu
Shanthi santhoshala
Sagaramu cheyunu
Rama namam mentho
Divyamaina namam
Sarvaloka paalakudu
Sri Ramudu
Sarvaloka paalakudu
Sri Ramudu
Athani nama smarana
Amrutham kanna minna
Rama namam mentho
Divyamaina namam