Telugu Lyrics
ధరణి తనయ ప్రియ నాయా…
భామ మరు శరాయా…
భువి రక్షక శుభ కరాయా…
శ్రీ రఘువర మాయా…
ధరణి తనయ ప్రియ నాయా…
భామ మరు శరాయా…
భువి రక్షక శుభ కరాయా…
రామా! రఘురామా!
రామా! రఘురామా!
అడవి నీడలో…
ఏకాంతాన…
హరిత వనసీమల…
సంచారము చేసెనే…
రామా! రఘురామా!
రామా! రఘురామా!
రత్న భూషిత సీతా…
రమణి వనవాసమాయా…
భామ నిన్ను వీడలేక…
వచ్చె ప్రియ తమాయా…
రామా! రఘురామా!
రామా! రఘురామా!
అంతమెరుగని…
యవ్వనాన…
అనురాగ బంధాల…
బంధించెనులే…
రామా! రఘురామా!
రామా! రఘురామా!
శ్రీ రఘువర మాయా…
ధరణి తనయ ప్రియ నాయా…
భామ మరు శరాయా…
భువి రక్షక శుభ కరాయా…
రామా! రఘురామా!
రామా! రఘురామా!
English Lyrics / Transliteration
Dharani tanaya priya naaya…
Bhaama maru sharaaya…
Bhuvi rakshaka shubha karaaya…
Shri Raghuvura maaya…
Dharani tanaya priya naaya…
Bhaama maru sharaaya…
Bhuvi rakshaka shubha karaaya…
Rama! Raghurama!
Rama! Raghurama!
Adavi needalo…
Ekantaana…
Harita vanaseemala…
Sancharamu chesenae…
Rama! Raghurama!
Rama! Raghurama!
Ratna bhushita Sita…
Ramani vanavaasamaaya…
Bhaama ninnu veedale ka…
Vachche priya tamaaya…
Rama! Raghurama!
Rama! Raghurama!
Antamerugani…
Yavvanaana…
Anuraaga bandhaala…
Bandhinchenulae…
Rama! Raghurama!
Rama! Raghurama!
Shri Raghuvura maaya…
Dharani tanaya priya naaya…
Bhaama maru sharaaya…
Bhuvi rakshaka shubha karaaya…
Rama! Raghurama!
Rama! Raghurama!