Telugu Lyrics
రంకె ఏసి రమ్మన్న రణరంగం రానాలన్న
తొడగొట్టి గెమ్మంటె తొందరగ రమ్మన్న
తందాన తానేనంట తన్నుల బెరాలంట
రమణన్న రమణన్న రణానికి రమ్మంటె
రంకె ఏసి రమ్మన్న రణరంగం రానాలన్న
రాయలసీమ రామన్న వాడు
అరిచినాడంటే అదిరిపడేది మా ఊరు
వాడి నవ్వు నవ్వితే ఉరుములే కురిసేనంట
వాడి కన్ను కొట్టి కదిలినాడంటే
కావలసినదంతా కాళ్ళ ముందు వాలేనంట
వీడు నంద్యాల నైజాము
వాడి నవ్వు చూస్తే చాలు
దించెయ్యాలే డెబ్బై ఏడు
వీడి కోపం ఉంటే రాదు
గట్టెక్కెయ్యాలే ఏడు
రమణన్న రమణన్న రణానికి రమ్మంటె
రంకె ఏసి రమ్మన్న రణరంగం రానాలన్న
తొడగొట్టి గెమ్మంటె తొందరగ రమ్మన్న
తందాన తానేనంట తన్నుల బెరాలంట
రమణన్న రమణన్న రణానికి రమ్మంటె
రంకె ఏసి రమ్మన్న రణరంగం రానాలన్న
రాయలసీమ రామన్న వాడు
ఒక్క పిలుపు పిలిస్తే చాలు
వచ్చేస్తాడే వాడి బంటు
వాడి చేతిలో కలముంటే
రాసేస్తాడే రాతలన్నీ
వీడు నంద్యాల నైజాము
వాడి నవ్వు చూస్తే చాలు
దించెయ్యాలే డెబ్బై ఏడు
వీడి కోపం ఉంటే రాదు
గట్టెక్కెయ్యాలే ఏడు
రమణన్న రమణన్న రణానికి రమ్మంటె
రంకె ఏసి రమ్మన్న రణరంగం రానాలన్న
తొడగొట్టి గెమ్మంటె తొందరగ రమ్మన్న
తందాన తానేనంట తన్నుల బెరాలంట
రమణన్న రమణన్న రణానికి రమ్మంటె
రంకె ఏసి రమ్మన్న రణరంగం రానాలన్న
English Lyrics / Transliteration
Ranke Yesi Rammanna Ranarangam Raanalanna
Thodagotti Gemmante Thondaraga Rammanna
Thandana Thanenanta Thannula Beraalanta
Ramanna Ramanna Rananki Rammante
Ranke Yesi Rammanna Ranarangam Raanalanna
Rayalaseema Ramanna Vaadu
Arichinadante Adiripadedi Maa Ooru
Vaadi Navvu Navvithe Urrumule Kurisenanta
Vaadi Kannu Kotti Kadilinadante
Kaavalasinadanta Kaalla Mundu Vaalenanta
Veedu Nandyala Nizam
Vaadi Navvu Chooste Chaalu
Dinch heyale Debbay Edu
Veedi Kopam Unte Raadu
Gattekkeyale Edu
Ramanna Ramanna Rananki Rammante
Ranke Yesi Rammanna Ranarangam Raanalanna
Thodagotti Gemmante Thondaraga Rammanna
Thandana Thanenanta Thannula Beraalanta
Ramanna Ramanna Rananki Rammante
Ranke Yesi Rammanna Ranarangam Raanalanna
Rayalaseema Ramanna Vaadu
Okka Pilupu Piliste Chaalu
Vachestadde Vaadi Banto
Vaadi Chetilo Kalamunte
Raasestadde Raathalanni
Veedu Nandyala Nizam
Vaadi Navvu Chooste Chaalu
Dinch heyale Debbay Edu
Veedi Kopam Unte Raadu
Gattekkeyale Edu
Ramanna Ramanna Rananki Rammante
Ranke Yesi Rammanna Ranarangam Raanalanna
Thodagotti Gemmante Thondaraga Rammanna
Thandana Thanenanta Thannula Beraalanta
Ramanna Ramanna Rananki Rammante
Ranke Yesi Rammanna Ranarangam Raanalanna