Telugu Lyrics
రావణ మర్దన కరివరద
నీవె దేవత నీవె దైవం
నీవె లోకం నీవె యజ్ఞం
కనులకు కనరాని కైలాస వాసం
కరుణకు నిలయం ఓ రామదాసు
నవమి నాడు శుక్ల పక్షాన
నవతరించినావు భూలోకాన
శ్రీరామచంద్ర శరణం శరణం
సీతారామచంద్ర శరణం శరణం
తండ్రి తండ్రి తండ్రి తండ్రి
తండ్రి తండ్రి ఓ రామ తండ్రి
భక్త పరాధీన భువనైక వీరా
భక్త పరాధీన భువనైక వీరా
తల్లి వలె మమ్ము కని పెంచిన తండ్రి
తల్లి వలె మమ్ము కని పెంచిన తండ్రి
తారక నామ శ్రీ రామచంద్ర
తారక నామ శ్రీ రామచంద్ర
తారక నామ శ్రీ రామచంద్ర
తారక నామ శ్రీ రామచంద్ర
English Lyrics / Transliteration
Ravana Mardana Karivarada
Neeve Devatha Neeve Daivam
Neeve Lokam Neeve Yagnam
Kanulaku Kananani Kailasa Vasam
Karunaku Nilayam O Ramadasu
Navami Naadu Shukla Pakshana
Navatharinchinavu Bhulokana
Srirama Chandra Saranam Saranam
Seetharama Chandra Saranam Saranam
Thandri Thandri Thandri Thandri
Thandri Thandri O Rama Thandri
Bhakta Paradhina Bhuvanika Veera
Bhakta Paradhina Bhuvanika Veera
Thalli Vale Mamm Kanipenchina Thandri
Thalli Vale Mamm Kanipenchina Thandri
Tharaka Nama Sri Rama Chandra
Tharaka Nama Sri Rama Chandra
Tharaka Nama Sri Rama Chandra
Tharaka Nama Sri Rama Chandra