Telugu Lyrics
రంభ ఊర్వశి మేనక
రంభ ఊర్వశి మేనక
హే రాధా దేవి
హే రాధా దేవి
హే రాధా దేవి
నీ వలనే రాధా
నేను కోల్పోతినే రాధా
హే రాధా దేవి
హే రాధా దేవి
హే రాధా దేవి
నీ వలనే రాధా
నేను కోల్పోతినే రాధా
అంబరాన చంద్రుడు
ఎంత అందంగా ఉన్నాడో
ఆ అందం నీదే
రాధా నీ వలనే
పగలంతా నీ ధ్యాస
రాత్రంతా నీ వలనే
అంతం లేనిది నీ ప్రేమా
రాధా నీ వలనే
నేనేం చేయను
రాధా నేనేం చేయను
నేనేం చేయను
రాధా నేనేం చేయను
నీ ప్రేమలోన మునిగి
నేను కొట్టుకుపోతినే రాధా
నేనేం చేయను
రాధా నేనేం చేయను
రంభ ఊర్వశి మేనక
రంభ ఊర్వశి మేనక
రంభ ఊర్వశి మేనక
హే రాధా దేవి
హే రాధా దేవి
హే రాధా దేవి
ఎన్నెన్నో జన్మల
పుణ్యానికో
నీ రూపం నాకు దొరికె
రాధా నీ వలనే
అడిగేంత అర్హత
నాకెక్కడ నుంచో
నీ ప్రేమకే పడిపోతినే
రాధా నీ వలనే
నేనేం చేయను
రాధా నేనేం చేయను
నేనేం చేయను
రాధా నేనేం చేయను
నీ ప్రేమలోన మునిగి
నేను కొట్టుకుపోతినే రాధా
నేనేం చేయను
రాధా నేనేం చేయను
రంభ ఊర్వశి మేనక
రంభ ఊర్వశి మేనక
రంభ ఊర్వశి మేనక
హే రాధా దేవి
హే రాధా దేవి
హే రాధా దేవి
నీ వలనే రాధా
నేను కోల్పోతినే రాధా
హే రాధా దేవి
హే రాధా దేవి
హే రాధా దేవి
నీ వలనే రాధా
నేను కోల్పోతినే రాధా
English Lyrics / Transliteration
Rambha Urvasi Menaka
Rambha Urvasi Menaka
Hey Radha Devi
Hey Radha Devi
Hey Radha Devi
Nee valane Radha
Nenu kolpothine Radha
Hey Radha Devi
Hey Radha Devi
Hey Radha Devi
Nee valane Radha
Nenu kolpothine Radha
Ambarana chandrudu
Enta andanga unnado
Aa andam needhe
Radha nee valane
Pagalanta nee dhyasa
Ratranta nee valane
Antam lenidi nee prema
Radha nee valane
Nenem cheyanu
Radha nenem cheyanu
Nenem cheyanu
Radha nenem cheyanu
Nee premalona munigi
Nenu kottukupothine Radha
Nenem cheyanu
Radha nenem cheyanu
Rambha Urvasi Menaka
Rambha Urvasi Menaka
Rambha Urvasi Menaka
Hey Radha Devi
Hey Radha Devi
Hey Radha Devi
Ennenno janmala
Punyaniko
Nee roopam naaku dorike
Radha nee valane
Adigenta arhata
Naakekkada nunchho
Nee premake padipothine
Radha nee valane
Nenem cheyanu
Radha nenem cheyanu
Nenem cheyanu
Radha nenem cheyanu
Nee premalona munigi
Nenu kottukupothine Radha
Nenem cheyanu
Radha nenem cheyanu
Rambha Urvasi Menaka
Rambha Urvasi Menaka
Rambha Urvasi Menaka
Hey Radha Devi
Hey Radha Devi
Hey Radha Devi
Nee valane Radha
Nenu kolpothine Radha
Hey Radha Devi
Hey Radha Devi
Hey Radha Devi
Nee valane Radha
Nenu kolpothine Radha