Telugu Lyrics
మూగబోయెను నీ ముందు
రంభా ఊర్వశి మేనక
మూగబోయెను నీ ముందు
అందాల రాశి నీవే
అందాల రాశి నీవే
అందాల రాశి నీవే
అందాల రాశి నీవే
శృంగార దేవత నీవే
శృంగార దేవత నీవే
శృంగార దేవత నీవే
శృంగార దేవత నీవే
రంభా ఊర్వశి మేనక
మూగబోయెను నీ ముందు
అందాల రాశి నీవే
అందాల రాశి నీవే
ఆకశపు తార
అణువణువున నీవే
నేలతల్లి సొంతం
నీ రూపమే కదా
చిన్ని చిన్ని కోరిక
చిరునవ్వుతో తీర్చే
సిగలోన మల్లె పూవు
చిరుగాలికి వీచే
అబ్బా ఏమి అందం
అరుదైన సొగసు
అగ్నిపుత్రికవు నీవే
అంబర సుందరి నీవే
అందాల రాశి నీవే
అందాల రాశి నీవే
రంభా ఊర్వశి మేనక
మూగబోయెను నీ ముందు
అందాల రాశి నీవే
అందాల రాశి నీవే
పసిడి మేను నీది
పండెపు పండిత
కలికి తురక నీవు
కలికి తురక నీవు
వలపుల వలపు నీది
వలపుల వలపు నీది
వన్నెల వన్నెల నవమోహిని
రంభా ఊర్వశి మేనక
మూగబోయెను నీ ముందు
అందాల రాశి నీవే
అందాల రాశి నీవే
అందాల రాశి నీవే
అందాల రాశి నీవే
శృంగార దేవత నీవే
శృంగార దేవత నీవే
శృంగార దేవత నీవే
శృంగార దేవత నీవే
English Lyrics / Transliteration
Mugaboyenu Nee Mundu
Rambha Urvashi Menaka
Mugaboyenu Nee Mundu
Andala Raashi Neeve
Andala Raashi Neeve
Andala Raashi Neeve
Andala Raashi Neeve
Shrungara Devatha Neeve
Shrungara Devatha Neeve
Shrungara Devatha Neeve
Shrungara Devatha Neeve
Rambha Urvashi Menaka
Mugaboyenu Nee Mundu
Andala Raashi Neeve
Andala Raashi Neeve
Aakashapu Taara
Anuvanuvuna Neeve
Nelathalli Sontham
Nee Roopame Kada
Chinni Chinni Korika
Chirunavvutho Theerche
Sigalona Malle Poovu
Chirugaaliki Veeche
Abba Emi Andam
Arudaina Sogasu
Agniputhrikavu Neeve
Ambara Sundari Neeve
Andala Raashi Neeve
Andala Raashi Neeve
Rambha Urvashi Menaka
Mugaboyenu Nee Mundu
Andala Raashi Neeve
Andala Raashi Neeve
Pasidi Menu Needi
Pandepu Panditha
Kaliki Thuraka Neevu
Kaliki Thuraka Neevu
Valapula Valapu Needi
Valapula Valapu Needi
Vannela Vannela Navamohini
Rambha Urvashi Menaka
Mugaboyenu Nee Mundu
Andala Raashi Neeve
Andala Raashi Neeve
Andala Raashi Neeve
Andala Raashi Neeve
Shrungara Devatha Neeve
Shrungara Devatha Neeve
Shrungara Devatha Neeve
Shrungara Devatha Neeve