Telugu Lyrics
అందరిలో అందాలది
రంభ ఊర్వశి మేనక
అందరిలో అందాలది
పగలైనా రాత్రైనా
పరువాలే పడతీ ఇది
రంభ ఊర్వశి మేనక
అందరిలో అందాలది
విరిసిన పువ్వా నీవె
మెరిసిన తార నీవె
ఒక ముగ్ధ కన్నా మిన్న
అందాల ముద్ద నీవె
విరిసిన పువ్వా నీవె
మెరిసిన తార నీవె
ఒక ముగ్ధ కన్నా మిన్న
అందాల ముద్ద నీవె
పగలైనా రాత్రైనా
పరువాలే పడతీ ఇది
రంభ ఊర్వశి మేనక
అందరిలో అందాలది
పలుకులన్నీ తేనెలూ
నవ్వులన్నీ వెన్నెలూ
తనువెంతో మరుకొడూ
మదిలోన విరిసెను పూ
పలుకులన్నీ తేనెలూ
నవ్వులన్నీ వెన్నెలూ
తనువెంతో మరుకొడూ
మదిలోన విరిసెను పూ
పగలైనా రాత్రైనా
పరువాలే పడతీ ఇది
రంభ ఊర్వశి మేనక
అందరిలో అందాలది
English Lyrics / Transliteration
Andarilo Andaaladi
Rambha Oorvasi Menaka
Andarilo Andaaladi
Pagalaina Raathrainaa
Paruvaale Padathi Idi
Rambha Oorvasi Menaka
Andarilo Andaaladi
Virisina Puvvaa Neeve
Merisina Thaara Neeve
Oka Mughdha Kanna Minna
Andaala Mudhdha Neeve
Virisina Puvvaa Neeve
Merisina Thaara Neeve
Oka Mughdha Kanna Minna
Andaala Mudhdha Neeve
Pagalaina Raathrainaa
Paruvaale Padathi Idi
Rambha Oorvasi Menaka
Andarilo Andaaladi
Paluklanni Theneloo
Navvulanni Venneloo
Thanuventhho Marukodoo
Madilona Virisenu Poo
Paluklanni Theneloo
Navvulanni Venneloo
Thanuventhho Marukodoo
Madilona Virisenu Poo
Pagalaina Raathrainaa
Paruvaale Padathi Idi
Rambha Oorvasi Menaka
Andarilo Andaaladi