Telugu Lyrics
రక్తితో మురిపాలనా
శృంగార రసాలొలికే
శ్రీహరి సేవలొ నలిగే
రಂಭా రంగ వైభవనా
రక్తితో మురిపాలనా
ఇంద్రుడు వెలయేడి
పుష్పముల మాలికలు
మెరిసే నా దేహం
పూవైన వొలికే
ఆహా
ఇంద్రుడు వెలయేడి
పుష్పముల మాలికలు
మెరిసే నా దేహం
పూవైన వొలికే
శ్రీరస్తు శుభమస్తు
అనుచు వొరిగే
రಂಭా రంగ వైభవనా
రక్తితో మురిపాలనా
శృంగార రసాలొలికే
శ్రీహరి సేవలొ నలిగే
రಂಭా రంగ వైభవనా
రక్తితో మురిపాలనా
పలికే నా పెదవుల
పాటలు వీనుల విందై
మెరిసే నా నయనాలు
కాంతుల హారమై
ఆహా
పలికే నా పెదవుల
పాటలు వీనుల విందై
మెరిసే నా నయనాలు
కాంతుల హారమై
అందమంటే నేనే
అని మెరసే
రಂಭా రంగ వైభవనా
రక్తితో మురిపాలనా
శృంగార రసాలొలికే
శ్రీహరి సేవలొ నలిగే
రಂಭా రంగ వైభవనా
రక్తితో మురిపాలనా
English Lyrics / Transliteration
Raktitho muripalana
Srungara rasalolike
Sri Hari sevalo nalige
Rambha ranga vaibhavana
Raktitho muripalana
Indrudu velayedi
Pushpamula malikalu
Merise na deham
Poovaina volike
Aaha
Indrudu velayedi
Pushpamula malikalu
Merise na deham
Poovaina volike
Srirastu shubhamastu
Anuchu vorige
Rambha ranga vaibhavana
Raktitho muripalana
Srungara rasalolike
Sri Hari sevalo nalige
Rambha ranga vaibhavana
Raktitho muripalana
Palike na pedavula
Patulu veelula vindai
Merise na nayanalu
Kantula haramai
Aaha
Palike na pedavula
Patulu veelula vindai
Merise na nayanalu
Kantula haramai
Andamante nene
Ani merase
Rambha ranga vaibhavana
Raktitho muripalana
Srungara rasalolike
Sri Hari sevalo nalige
Rambha ranga vaibhavana
Raktitho muripalana