Telugu Lyrics
ఒకటే నరరూపమెత్తిన
రాముడైనా రహీమైనా
ఒకటే నరరూపమెత్తిన
పరమ పవిత్రమైన
పరబ్రహ్మ స్వరూపమెత్తిన
రాముడైనా రహీమైనా
ఒకటే నరరూపమెత్తిన
శాంతి మార్గము చూపిన
ధర్మ పరిరక్షణ చేసిన
శాంతి మార్గము చూపిన
ధర్మ పరిరక్షణ చేసిన
నీవే గురువైన
లోకములకొక వెలుగు
రాముడైనా రహీమైనా
ఒకటే నరరూపమెత్తిన
అల్లాహో నా స్వామి
ఒకటే నీ నామం
అల్లాహో నా స్వామి
ఒకటే నీ నామం
రామయ్యా నా స్వామి
ఒకటే నీ నామం
ప్రేమనెరిగిన స్వామి
సర్వ జీవ కారుణ్య
ప్రేమనెరిగిన స్వామి
సర్వ జీవ కారుణ్య
నీవే మా తల్లి
నీవే మా తండ్రి
రాముడైనా రహీమైనా
ఒకటే నరరూపమెత్తిన
పరమ పవిత్రమైన
పరబ్రహ్మ స్వరూపమెత్తిన
రాముడైనా రహీమైనా
ఒకటే నరరూపమెత్తిన
English Lyrics / Transliteration
Okate nararoopamettina
Ramudaina Raheemaina
Okate nararoopamettina
Parama pavitramaina
Parabrahma swaroopamettina
Ramudaina Raheemaina
Okate nararoopamettina
Shanthi margamu choopina
Dharma parirakshana chesina
Shanthi margamu choopina
Dharma parirakshana chesina
Neeve guruvaina
Lokamulakoka velugu
Ramudaina Raheemaina
Okate nararoopamettina
Allah-o naa Swamy
Okate nee naamam
Allah-o naa Swamy
Okate nee naamam
Ramayya naa Swamy
Okate nee naamam
Premanerigina Swamy
Sarva jeeva karunya
Premanerigina Swamy
Sarva jeeva karunya
Neeve maa thalli
Neeve maa thandri
Ramudaina Raheemaina
Okate nararoopamettina
Parama pavitramaina
Parabrahma swaroopamettina
Ramudaina Raheemaina
Okate nararoopamettina