Telugu Lyrics
అదిలేని లోకము శూన్యమ్ము
రాముని ప్రాణము సీతమ్మ
అదిలేని లోకము శూన్యమ్ము
రామా రామా రామా రామా
రామా రామా రామా రామా
రాముని ప్రాణము సీతమ్మ
అదిలేని లోకము శూన్యమ్ము
రఘుకుల తిలకము రమణీయ రూపుడు
రక్షక దైవము రాముడు
రఘుకుల తిలకము రమణీయ రూపుడు
రక్షక దైవము రాముడు
రాముని జన్మము ధరణికి వరము
లోకహితమునకై ఆవతరించెను
రాముని ప్రాణము సీతమ్మ
అదిలేని లోకము శూన్యమ్ము
జానకి కన్నుల జాబిలి రాముడు
జానకి మనసున నిండిన రాముడు
జానకి కన్నుల జాబిలి రాముడు
జానకి మనసున నిండిన రాముడు
జానకి దేహము సీతా రాముల
ఒకటిగా కలసిన యొక యద్భుతము
రాముని ప్రాణము సీతమ్మ
అదిలేని లోకము శూన్యమ్ము
రాముని ప్రాణము సీతమ్మ
అదిలేని లోకము శూన్యమ్ము
రామా రామా రామా రామా
రామా రామా రామా రామా
English Lyrics / Transliteration
Adileni lokamu shoonyammu
Ramuni praanamu seatamma
Adileni lokamu shoonyammu
Rama rama rama rama
Rama rama rama rama
Ramuni praanamu seatamma
Adileni lokamu shoonyammu
Raghukula tilakamu ramaniya roopudu
Rakshaka daivamu Ramudu
Raghukula tilakamu ramaniya roopudu
Rakshaka daivamu Ramudu
Ramuni janmamu dharaniki varamu
Lokahitamunakai avatharincheenu
Ramuni praanamu seatamma
Adileni lokamu shoonyammu
Jaanaki kannula jaabili Ramudu
Jaanaki manasuna nindina Ramudu
Jaanaki kannula jaabili Ramudu
Jaanaki manasuna nindina Ramudu
Jaanaki dehamu Seetha Ramula
Okatiga kalasina oka yadbhutamu
Ramuni praanamu seatamma
Adileni lokamu shoonyammu
Ramuni praanamu seatamma
Adileni lokamu shoonyammu
Rama rama rama rama
Rama rama rama rama