Telugu Lyrics
శూన్యం అయినా
నీతోనే లోకం
నా మనసులోన
లోకం కరిగిపోనీ
క్షణంలోనే
నింగి దిగివచ్చి
నా ఒడిలోన
నాదై పోయే
నీ చెంత చేరే
రామ్యం అయినా
శూన్యం అయినా
నీతోనే లోకం
నా మనసులోన
చీకటిలో వెలుగే
కమ్మిన మేఘమే
నీ రూపం
మౌనములో పలికే
నడచుచు పిలిచే
నా స్వరం
నీతోనే సాగే
నా ప్రణయం
రామ్యం అయినా
శూన్యం అయినా
నీతోనే లోకం
నా మనసులోన
నా నయనాలలో
కొలిమి తియ్యని
నీ రాగం
నా వసంతము
నీలో విరియు
నీ ఆగమం
నీ నడుమే
నా ఉనికి
రామ్యం అయినా
శూన్యం అయినా
నీతోనే లోకం
నా మనసులోన
లోకం కరిగిపోనీ
క్షణంలోనే
నింగి దిగివచ్చి
నా ఒడిలోన
నాదై పోయే
నీ చెంత చేరే
రామ్యం అయినా
శూన్యం అయినా
నీతోనే లోకం
నా మనసులోన
English Lyrics / Transliteration
Soonyam aina
Neethone lokam
Naa manasulona
Lokam karigiponi
Kshanamlone
Ningi digivachi
Naa odilona
Naadai poye
Nee chenta chere
Ramyam aina
Soonyam aina
Neethone lokam
Naa manasulona
Chikkatilo veluge
Kammina meghame
Nee roopam
Mounamulo palike
Naduchuchu piliche
Naa swaram
Neethone saage
Naa pranayam
Ramyam aina
Soonyam aina
Neethone lokam
Naa manasulona
Naa nayanalalo
Kolimi thiyyani
Nee raagam
Naa vasanthamu
Neelo viriyu
Nee aagamam
Nee nadume
Naa uniki
Ramyam aina
Soonyam aina
Neethone lokam
Naa manasulona
Lokam karigiponi
Kshanamlone
Ningi digivachi
Naa odilona
Naadai poye
Nee chenta chere
Ramyam aina
Soonyam aina
Neethone lokam
Naa manasulona