Telugu Lyrics
శోకమెన్నాడూ చూడనేస్తా
భారమెన్నాడూ మోయనేస్తా
కాయమెన్నాడూ కాయనేస్తా
నేస్తమా నేస్తమా
నీ నీడలో నేస్తమా
చేతిలో చేయివేసి
సాగెదా నిన్నే నేస్తమా
రామ్యంమైనా రంగేస్తా
శోకమెన్నాడూ చూడనేస్తా
భారమెన్నాడూ మోయనేస్తా
కాయమెన్నాడూ కాయనేస్తా
ఓ కనులు మూసినా
ఓ కలలు కన్నా
నిజమై నాతో నువ్వే
నిలిచి వున్నా
ఓ హృదయం మెరిసె
ఓ అణువు విరిసె
ఒక్కటైపోయె నీలో
నన్ను నేను మరిచె
అనుక్షణం నీ ప్రేమ
ఆశీరువై వీచే
అడుగులో అడుగు వేసి
పయనమెంతో సాగే
స్నేహంలాగే నీలాగే
ఒక్కటైపోయె నాదే
లోకం నీవే
రామ్యంమైనా రంగేస్తా
శోకమెన్నాడూ చూడనేస్తా
భారమెన్నాడూ మోయనేస్తా
కాయమెన్నాడూ కాయనేస్తా
ఓ నీవు తోడుంటే
ఓ నీవుంటే చాలు
బహు పరువమైనా
పయనం సులువు
ఓ ఆశనివ్వగల
ఆశ్రయం ఇవ్వగల
నా కష్టమున్న
అన్నయ్యవు నీవు
అంతులేని నీ కరుణ
అంతులేని నీ దీవెన
కలిసిన ప్రతిక్షణం
సంతోషమే మనలో
ప్రేమ రూపమా
నా సర్వస్వమా
నా లోకమా
నీవే నా దైవమా
రామ్యంమైనా రంగేస్తా
శోకమెన్నాడూ చూడనేస్తా
భారమెన్నాడూ మోయనేస్తా
కాయమెన్నాడూ కాయనేస్తా
నేస్తమా నేస్తమా
నీ నీడలో నేస్తమా
చేతిలో చేయివేసి
సాగెదా నిన్నే నేస్తమా
English Lyrics / Transliteration
Shokamennaadoo choodanestaa
Bhaaramennaadoo moyanestaa
Kaayamennaadoo kaayanestaa
Nesthamaa nesthamaa
Nee needaloo nesthamaa
Chethiloo cheyivesi
Saagedaa ninne nesthamaa
Raamyamainaa rangaestaa
Shokamennaadoo choodanestaa
Bhaaramennaadoo moyanestaa
Kaayamennaadoo kaayanestaa
O kanulu moosinaa
O kalalu kannaa
Nijamai naatho nuvve
Nilichi vunnaa
O hrudayam merise
O anuvu virise
Okkataipoye neeloo
Nannu nenu mariche
Anukshanam nee prema
Aasheervuvai veeche
Adugulo adugu vesi
Payanamentho saage
Snehamlaage neelaage
Okkataipoye naade
Lokam neeve
Raamyamainaa rangaestaa
Shokamennaadoo choodanestaa
Bhaaramennaadoo moyanestaa
Kaayamennaadoo kaayanestaa
O neevu thodunte
O neevunte chaalu
Bahu paruvamainaa
Payanam suluvu
O aashanivvagal
Aashrayam ivvagal
Naa kashtamunna
Annayyaavu neevu
Anthuleni nee karuna
Anthuleni nee deevena
Kalisina prathikshanam
SanthoshamE manalo
Prema roopamaa
Naa sarvasvamaa
Naa lokamaa
Neeve naa daivamaa
Raamyamainaa rangaestaa
Shokamennaadoo choodanestaa
Bhaaramennaadoo moyanestaa
Kaayamennaadoo kaayanestaa
Nesthamaa nesthamaa
Nee needaloo nesthamaa
Chethiloo cheyivesi
Saagedaa ninne nesthamaa