Telugu Lyrics
వయసొచ్చిన మగువలందరిని
పగలంతా వణికిస్తూ
రాత్రంతా ఒడిసి పట్టి
వేడుక చేయగ రారయ్య
రంగయ్య పోదాము రండయ్యా పోదాము
పండుగలన్నీ పండగలే
సంక్రాంతికి నవరసాలు
ఏకాంతంగా ఏకమైతే
ఏమయ్యేనో ఏమయ్యా
హే కమ్మని కబుర్లు చెప్పి
కొమ్మ మీద కోయిలల్లే
కోరి కోరి చేరేటి
హాయి లోకమెంతో సుఖమయా
హే రెచ్చిపోయే ఆటపాట
హద్దు దాటితే హారతి
సరిహద్దులు సడలితే
సంతోషం కొండంతయ్యా
రండయ్యా పోదాము రంగయ్య పోదాము
వయసొచ్చిన మగువలందరిని
పగలంతా వణికిస్తూ
రాత్రంతా ఒడిసి పట్టి
వేడుక చేయగ రారయ్య
రంగయ్య పోదాము రండయ్యా పోదాము
హే చెట్టు మీద మామిడి పండు
చెయ్యందిస్తే అందుకోవా
అదేమి సేపు ఆలస్యం
అవ్వమంటే అదరదయా
హే వెన్న ముద్దలంటి దేహం
వగలన్నింటితో తగిలితే
ఎన్ని సుక్కలు చుడతావో
ఈ రేయిలో చాలునయా
హే ఉంగరాల ఒడిసి పట్టి
కుంగిపోకు కన్నెతానా
పొంగిపొంగి పొరలితే
పోగేసుకునే పండుగయా
రండయ్యా పోదాము రంగయ్య పోదాము
వయసొచ్చిన మగువలందరిని
పగలంతా వణికిస్తూ
రాత్రంతా ఒడిసి పట్టి
వేడుక చేయగ రారయ్య
రంగయ్య పోదాము రండయ్యా పోదాము
English Lyrics / Transliteration
Vayasocchina maguvalandarini
Pagalantha vanikistoo
Rathrantha odisi patti
Veduka cheyaga rarayya
Rangayya podamu randayya podamu
Pandugalanni pandagale
Sankranthiki navarasalu
Ekathamantha ekamai the
Emaiyenno emayya
Hey kammani kaburlu cheppi
Komma meeda koyilal le
Kori kori chere ti
Haayi lokamentho sukhamaya
Hey rechipoye aatapata
Haddu datithe haarathi
Sarihaddulu sadalithe
Santhosham kondanthaya
Randayya podamu rangayya podamu
Vayasocchina maguvalandarini
Pagalantha vanikistoo
Rathrantha odisi patti
Veduka cheyaga rarayya
Rangayya podamu randayya podamu
Hey chettu meeda mamidi pandu
Cheyyandisthe andukova
Ademi sepu alasyam
Avvamante adaradaya
Hey venna muddalanti deham
Vagalannimti tho thagilite
Enni sukkalu chudathavo
Ee reyilo chalunayya
Hey ungarala odisi patti
Kungipoku kannetana
Pongipongi poralite
Pogesukune pandugaya
Randayya podamu rangayya podamu
Vayasocchina maguvalandarini
Pagalantha vanikistoo
Rathrantha odisi patti
Veduka cheyaga rarayya
Rangayya podamu randayya podamu