Telugu Lyrics
రామన్న దేవుని దర్శనమే
రాండే పోదాం పుణ్యక్షేత్రం
రామన్న దేవుని దర్శనమే
కలిమి లేములనెడు భేదాలు కానరావు
పరమ పవిత్రం ఈ పుణ్యక్షేత్రం
రాండే పోదాం పుణ్యక్షేత్రం
రామన్న దేవుని దర్శనమే
అరుదెంచిన వారందరికి అభయమిచ్చే రాముడు
అరుదెంచిన వారందరికి అభయమిచ్చే రాముడు
కరుణామయుడై అందరి కష్టాలు తీర్చే రాముడు
కరుణామయుడై అందరి కష్టాలు తీర్చే రాముడు
వ్రేపల్లెలో వెన్న దొంగై
వ్రేపల్లెలో వెన్న దొంగై
బాల లీలలు చూపిన రాముడు
బాల లీలలు చూపిన రాముడు
రాండే పోదాం పుణ్యక్షేత్రం
రామన్న దేవుని దర్శనమే
లంకాధిపతినే లొంగదీసుకున్న రాముడు
లంకాధిపతినే లొంగదీసుకున్న రాముడు
ధర్మస్థాపనకై అవతారమెత్తిన రాముడు
ధర్మస్థాపనకై అవతారమెత్తిన రాముడు
సీతా రామునిగా వెలిసి
సీతా రామునిగా వెలిసి
భక్తుల కోర్కెలు తీర్చే రాముడు
భక్తుల కోర్కెలు తీర్చే రాముడు
రాండే పోదాం పుణ్యక్షేత్రం
రామన్న దేవుని దర్శనమే
కలిమి లేములనెడు భేదాలు కానరావు
పరమ పవిత్రం ఈ పుణ్యక్షేత్రం
రాండే పోదాం పుణ్యక్షేత్రం
రామన్న దేవుని దర్శనమే
English Lyrics / Transliteration
Ramanna devuni darshaname
Raande podam punyakshetram
Ramanna devuni darshaname
Kalimi lemulaneḍu bhēdālu kānarāvu
Parama pavitraṁ ee punyakshetraṁ
Raande podam punyakshetram
Ramanna devuni darshaname
Arudheñchina vārandariki abhayamiccē rāmuḍu
Arudheñchina vārandariki abhayamiccē rāmuḍu
Karunāmayuḍai andari kaṣṭālu tīrcē rāmuḍu
Karunāmayuḍai andari kaṣṭālu tīrcē rāmuḍu
Vrēpallelō venna dongai
Vrēpallelō venna dongai
Bāla leelalu chūpina rāmuḍu
Bāla leelalu chūpina rāmuḍu
Raande podam punyakshetram
Ramanna devuni darshaname
Laṅkādhipatinē loṅgadīsukunna rāmuḍu
Laṅkādhipatinē loṅgadīsukunna rāmuḍu
Dharmasthāpanakai avatāramettina rāmuḍu
Dharmasthāpanakai avatāramettina rāmuḍu
Sītā rāmunigā velisi
Sītā rāmunigā velisi
Bhaktula kōrkelu tīrcē rāmuḍu
Bhaktula kōrkelu tīrcē rāmuḍu
Raande podam punyakshetram
Ramanna devuni darshaname
Kalimi lemulaneḍu bhēdālu kānarāvu
Parama pavitraṁ ee punyakshetraṁ
Raande podam punyakshetram
Ramanna devuni darshaname