Telugu Lyrics
రండి మాలవేశుకోండి
రండి రండి అయ్యప్ప మాలవేసుకోండి
రండి రండి అయ్యప్ప మాలవేసుకోండి
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
అంకితమైన మనస్సుతో
అంకితమైన వ్రతముతో
అంకితమైన మనస్సుతో
అంకితమైన వ్రతముతో
అందరిని కరుణించే
అయ్యప్పను మాలవేసుకొండి
అయ్యప్పను మాలవేసుకొండి
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
భక్తి భావముతో
శరణు కోరుదాము
భక్తి భావముతో
శరణు కోరుదాము
ముక్తి మార్గమును
చూపే అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
రండి రండి అయ్యప్ప మాలవేసుకోండి
రండి రండి అయ్యప్ప మాలవేసుకోండి
English Lyrics / Transliteration
Randi maalavesukondi
Randi Randi Ayyappa maalavesukondi
Randi Randi Ayyappa maalavesukondi
Swamiyey sharanam Ayyappa
Swamiyey sharanam Ayyappa
Ankithamaina manassutho
Ankithamaina vrathamutho
Ankithamaina manassutho
Ankithamaina vrathamutho
Andarini karuninchye
Ayyappanau maalavesukondi
Ayyappanau maalavesukondi
Swamiyey sharanam Ayyappa
Swamiyey sharanam Ayyappa
Bhakti bhavamutho
Sharanu korudamu
Bhakti bhavamutho
Sharanu korudamu
Mukthi margamunu
Choope Ayyappa
Swamiyey sharanam Ayyappa
Swamiyey sharanam Ayyappa
Randi Randi Ayyappa maalavesukondi
Randi Randi Ayyappa maalavesukondi