Telugu Lyrics
శ్రీ సాయినాథుని స్మరియింపరండి
రాండీ ఓ భక్తులారా
శ్రీ సాయినాథుని స్మరియింపరండి
అంతర్యామి అఖిలాండ నాయకుండు
అంతర్యామి అఖిలాండ నాయకుండు
అన్నింట నిండియుండువాడు
అన్నింట నిండియుండువాడు
అతడె సాయినాథుడు
రాండీ ఓ భక్తులారా
శ్రీ సాయినాథుని స్మరియింపరండి
అభయ హస్తము తోడ నందరిని కాచు
అభయ హస్తము తోడ నందరిని కాచు
ఆపదల నున్నవారలకతడె దైవము
ఆపదల నున్నవారలకతడె దైవము
అఖిల లోకములకెల్ల ఆశ్రయము
అఖిల లోకములకెల్ల ఆశ్రయము
అతడె సాయినాథుడు
రాండీ ఓ భక్తులారా
శ్రీ సాయినాథుని స్మరియింపరండి
భక్తవత్సలుడు కరుణాసాగరుడు
భక్తవత్సలుడు కరుణాసాగరుడు
భూలోక పతియు భాగ్య విధాత
భూలోక పతియు భాగ్య విధాత
శరణన్న వారికతడె దిక్కెవరు
శరణన్న వారికతడె దిక్కెవరు
అతడె సాయినాథుడు
రాండీ ఓ భక్తులారా
శ్రీ సాయినాథుని స్మరియింపరండి
English Lyrics / Transliteration
Shri Saainathuni smariyimparandi
Raandi oh bhakthularaa
Shri Saainathuni smariyimparandi
Antaryaami akhilaanda naayakundu
Antaryaami akhilaanda naayakundu
Anninta nindiyunduvaadu
Anninta nindiyunduvaadu
Atade Saainaa-thudu
Raandi oh bhakthularaa
Shri Saainathuni smariyimparandi
Abhaya hasthamu thoda nadarini kaachu
Abhaya hasthamu thoda nadarini kaachu
Aapadhala nunnavaaralakatade daivamu
Aapadhala nunnavaaralakatade daivamu
Akhila lokamulakella aasrayamu
Akhila lokamulakella aasrayamu
Atade Saainaa-thudu
Raandi oh bhakthularaa
Shri Saainathuni smariyimparandi
Bhakthavathsuludu karunaasaagarudu
Bhakthavathsuludu karunaasaagarudu
Bhooloka pathiyu bhaagya vidhaathaa
Bhooloka pathiyu bhaagya vidhaathaa
Sharananna vaarikatade dikkevaru
Sharananna vaarikatade dikkevaru
Atade Saainaa-thudu
Raandi oh bhakthularaa
Shri Saainathuni smariyimparandi