Telugu Lyrics
మనసు నిండా రంగులే
రంగు రంగే రంగులే
మనసు నిండా రంగులే
ఒక సాయంకాలం వేళ
వెన్నెల ముసురేసి
ఒక సాయంకాలం వేళ
వెన్నెల ముసురేసి
నీలి వానలా దిగివచ్చావో
నీలి వానలా దిగివచ్చావో
రంగు రంగే రంగులే
మనసు నిండా రంగులే
రంగు రంగే రంగులే
మనసు నిండా రంగులే
మల్లెపూల వానలో
మైమరచి నేనొకతె
మల్లెపూల వానలో
మైమరచి నేనొకతె
తోడొచ్చి నవ్వావో
తోడొచ్చి నవ్వావో
రంగు రంగే రంగులే
మనసు నిండా రంగులే
రంగు రంగే రంగులే
మనసు నిండా రంగులే
చల్లగాలి తోడులో
తుంటరిగా నేనొకతె
చల్లగాలి తోడులో
తుంటరిగా నేనొకతె
తోడు వచ్చి చేరవంటె
తోడు వచ్చి చేరవంటె
రంగు రంగే రంగులే
మనసు నిండా రంగులే
రంగు రంగే రంగులే
మనసు నిండా రంగులే
ఒక సాయంకాలం వేళ
వెన్నెల ముసురేసి
ఒక సాయంకాలం వేళ
వెన్నెల ముసురేసి
నీలి వానలా దిగివచ్చావో
నీలి వానలా దిగివచ్చావో
English Lyrics / Transliteration
Manasu Ninda Rangu Le
Rangu Range Rangu Le
Manasu Ninda Rangu Le
Oka Saayamkaalam Vela
Vennela Musuresi
Oka Saayamkaalam Vela
Vennela Musuresi
Neeli Vaanalaa Digivachchaavo
Neeli Vaanalaa Digivachchaavo
Rangu Range Rangu Le
Manasu Ninda Rangu Le
Rangu Range Rangu Le
Manasu Ninda Rangu Le
Mallepoola Vaanalo
Maimarachi Nenokate
Mallepoola Vaanalo
Maimarachi Nenokate
Thodochi Navvaavo
Thodochi Navvaavo
Rangu Range Rangu Le
Manasu Ninda Rangu Le
Rangu Range Rangu Le
Manasu Ninda Rangu Le
Challagaali Thodulo
Thuntarigaa Nenokate
Challagaali Thodulo
Thuntarigaa Nenokate
Thodu Vachi Cheravante
Thodu Vachi Cheravante
Rangu Range Rangu Le
Manasu Ninda Rangu Le
Rangu Range Rangu Le
Manasu Ninda Rangu Le
Oka Saayamkaalam Vela
Vennela Musuresi
Oka Saayamkaalam Vela
Vennela Musuresi
Neeli Vaanalaa Digivachchaavo
Neeli Vaanalaa Digivachchaavo