Telugu Lyrics
రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ
రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ
రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ
పండరీ పురమున పండరీ రంగ
కల్యాణము సేసెను శ్రీ రంగ
పండరీ పురమున పండరీ రంగ
కల్యాణము సేసెను శ్రీ రంగ
పండరీ పురమున పండరీ రంగ
కల్యాణము సేసెను శ్రీ రంగ
పండరీ పురమున పండరీ రంగ
కల్యాణము సేసెను శ్రీ రంగ
అష్టలక్ష్మి కొలువుండగా
అందాల శ్రీదేవి వధువు కాగా
అష్టలక్ష్మి కొలువుండగా
అందాల శ్రీదేవి వధువు కాగా
శ్రీ రంగనాథుడు వలపులు కురిసెను
శ్రీ రంగనాథుడు వలపులు కురిసెను
పండరీ పురమున పండరీ రంగ
కల్యాణము సేసెను శ్రీ రంగ
పండరీ పురమున పండరీ రంగ
కల్యాణము సేసెను శ్రీ రంగ
మురళి మ్రోగెను
మధురముగ విరిసెను
మురళి మ్రోగెను
మధురముగ విరిసెను
వేదాలు సాక్షిగా
నవవిధ భక్తులు
వేదాలు సాక్షిగా
నవవిధ భక్తులు
మునులు ఋషులు
చేరి ఆశీర్వదించగా
పండరీ పురమున పండరీ రంగ
కల్యాణము సేసెను శ్రీ రంగ
పండరీ పురమున పండరీ రంగ
కల్యాణము సేసెను శ్రీ రంగ
రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ
రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ
రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ
రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ
English Lyrics / Transliteration
Ranga Ranga Ranga Ranga Ranga Ranga Ranga Ranga
Ranga Ranga Ranga Ranga Ranga Ranga Ranga Ranga
Ranga Ranga Ranga Ranga Ranga Ranga Ranga Ranga
Pandaree Puramuna Pandaree Ranga
Kalyanamu Sachesenu Sri Ranga
Pandaree Puramuna Pandaree Ranga
Kalyanamu Sachesenu Sri Ranga
Pandaree Puramuna Pandaree Ranga
Kalyanamu Sachesenu Sri Ranga
Pandaree Puramuna Pandaree Ranga
Kalyanamu Sachesenu Sri Ranga
Ashta Lakshmi Koluvundaga
Andala Sri Devi Vaduvu Kaaga
Ashta Lakshmi Koluvundaga
Andala Sri Devi Vaduvu Kaaga
Sri Ranganathudu Valapulu Kurisenu
Sri Ranganathudu Valapulu Kurisenu
Pandaree Puramuna Pandaree Ranga
Kalyanamu Sachesenu Sri Ranga
Pandaree Puramuna Pandaree Ranga
Kalyanamu Sachesenu Sri Ranga
Murali Mroganu
Madhuramu Ga Virasenu
Murali Mroganu
Madhuramu Ga Virasenu
Vedalu Sakshiga
Navavidha Bhaktulu
Vedalu Sakshiga
Navavidha Bhaktulu
Munulu Rushulu
Cheri Ashirvadinchaga
Pandaree Puramuna Pandaree Ranga
Kalyanamu Sachesenu Sri Ranga
Pandaree Puramuna Pandaree Ranga
Kalyanamu Sachesenu Sri Ranga
Ranga Ranga Ranga Ranga Ranga Ranga Ranga Ranga
Ranga Ranga Ranga Ranga Ranga Ranga Ranga Ranga
Ranga Ranga Ranga Ranga Ranga Ranga Ranga Ranga
Ranga Ranga Ranga Ranga Ranga Ranga Ranga Ranga