Telugu Lyrics
రంగయ్య మావ రంగయ్య మావ
లోగిలిలోన పూచెను ఒక మల్లె
లోగిలిలోన పూచెను ఒక మల్లె
ఏమని చెప్పను ఏమని పిలిచి
ఏమని చెప్పను ఏమని పిలిచి
రంగయ్య మావ రంగయ్య మావ
రంగయ్య మావ రంగయ్య మావ
చిలకల కొలికిన చిలిపి చేతితో
చిలిపి చిలికిన చిరు నవ్వు చూశా
తొలి వలపులే తొలి తొలి పొంగులై
తుళ్లి తుళ్లి పడే వయసు చూశా
తనువొక పసుపు తడి తడి కోరిక
కొసరి కొసరి కదిలే సుడిగాలి
పగలెపుడు రాత్రే పడకెపుడు
పులకింత పులకరింత హేయ్
రంగయ్య మావ రంగయ్య మావ
రంగయ్య మావ రంగయ్య మావ
లోగిలిలోన పూచెను ఒక మల్లె
లోగిలిలోన పూచెను ఒక మల్లె
ఏమని చెప్పను ఏమని పిలిచి
ఏమని చెప్పను ఏమని పిలిచి
రంగయ్య మావ రంగయ్య మావ
రంగయ్య మావ రంగయ్య మావ
కనులు కనులు కలసి చేసే మాయ
కథల కతగా సాగే యమున
పెదవి పెదవి పలికే గుస గుస
మెల్ల మెల్లగా తేనె చినుకులు
పొగరుపోతు పడచుకొక తొందర
సగసగమనే చేరే సంతోషం
రమ్మని పిలుచు రచ్చరాగం
సరిగమల సరసాల హేయ్
రంగయ్య మావ రంగయ్య మావ
రంగయ్య మావ రంగయ్య మావ
లోగిలిలోన పూచెను ఒక మల్లె
లోగిలిలోన పూచెను ఒక మల్లె
ఏమని చెప్పను ఏమని పిలిచి
ఏమని చెప్పను ఏమని పిలిచి
రంగయ్య మావ రంగయ్య మావ
రంగయ్య మావ రంగయ్య మావ
English Lyrics / Transliteration
Rangayya Maava Rangayya Maava
Logililona Poochene Oka Malle
Logililona Poochene Oka Malle
Emani Cheppanu Emani Pilichi
Emani Cheppanu Emani Pilichi
Rangayya Maava Rangayya Maava
Rangayya Maava Rangayya Maava
Chilakala Kolikina Chilipi Chethitho
Chilipi Chilipina Chiru Navvu Choosa
Tholi Valapule Tholi Tholi Pongulai
Thulli Thulli Pada Vayasu Choosa
Thanuvoka Pasupu Thadi Thadi Korika
Kosari Kosari Kadile Sudigaali
Pagaleppudu Rathre Padakeppudu
Pulakintha Pulakarindha Hey
Rangayya Maava Rangayya Maava
Rangayya Maava Rangayya Maava
Logililona Poochene Oka Malle
Logililona Poochene Oka Malle
Emani Cheppanu Emani Pilichi
Emani Cheppanu Emani Pilichi
Rangayya Maava Rangayya Maava
Rangayya Maava Rangayya Maava
Kanulu Kanulu Kalasi Chese Maaya
Kathala Kathaga Saage Yamuna
Pedavi Pedavi Palike Gusa Gusa
Mella Mellaga Thene Chinukulu
Pogaropothu Padachukoka Thondara
Sagasagomane Cherre Santhosham
Rammani Piluchu Rachcha Raagam
Saregamala Sarasala Hey
Rangayya Maava Rangayya Maava
Rangayya Maava Rangayya Maava
Logililona Poochene Oka Malle
Logililona Poochene Oka Malle
Emani Cheppanu Emani Pilichi
Emani Cheppanu Emani Pilichi
Rangayya Maava Rangayya Maava
Rangayya Maava Rangayya Maava