Telugu Lyrics
రాయితీగా మనకీ అందినదే
రంగుల రాట్నం తిరిగేలోకం
రాయితీగా మనకీ అందినదే
ఎంతో మోజున్న ఈ లోకంలో
ఎంతమంది కన్న కలలు దాచినదే
రెండు మనసుల మైత్రి
హాయిగ వీచే గాలి
ప్రేమనే పంచె ఈ పూట
ఈవేళ ఈనేస్తం
రంగుల రాట్నం తిరిగేలోకం
రాయితీగా మనకీ అందినదే
తానై నవ్వే చందమామ
తోడుగా ఉంది జాబిలి
తానై నవ్వే చందమామ
తోడుగా ఉంది జాబిలి
వెన్నెల కురిసే వేళలో
మదిలోన మెరిసే ఆశలు
తానై సాగే రాగమే
పంచుకుంటూ ప్రేమలే
హాయిగా వీచే గాలి
ప్రేమనే పంచె ఈ పూట
ఈవేళ ఈనేస్తం
రంగుల రాట్నం తిరిగేలోకం
రాయితీగా మనకీ అందినదే
ఈ లోకం తీరుతెన్నులు
ఎన్నో మాయలు తెలిసెను
ఈ లోకం తీరుతెన్నులు
ఎన్నో మాయలు తెలిసెను
కళ్ళలోన దాచుకొని
మనసున నవ్వులు పూయించి
పాడుతూ సాగిపోదాం
ఈలోకం మనదేగా
హాయిగ వీచే గాలి
ప్రేమనే పంచె ఈ పూట
ఈవేళ ఈనేస్తం
రంగుల రాట్నం తిరిగేలోకం
రాయితీగా మనకీ అందినదే
ఎంతో మోజున్న ఈ లోకంలో
ఎంతమంది కన్న కలలు దాచినదే
రెండు మనసుల మైత్రి
హాయిగ వీచే గాలి
ప్రేమనే పంచె ఈ పూట
ఈవేళ ఈనేస్తం
English Lyrics / Transliteration
Raayitheega manakee andinade
Rangula ratnam thirighelokam
Raayitheega manakee andinade
Entho mojunna ee lokamlo
Enthamandhi kanna kalalu daachinade
Rendu manasula maithri
Haayiga veeche gaali
Premane panche ee poota
Eevela eenestham
Rangula ratnam thirighelokam
Raayitheega manakee andinade
Thaanaai navve chandhamaama
Thodhugaa undhi jaabli
Thaanaai navve chandhamaama
Thodhugaa undhi jaabli
Vennela kurise velalo
Madhi lona merise aashalu
Thaanaai saage raagame
Panchukuntoo premale
Haayiga veeche gaali
Premane panche ee poota
Eevela eenestham
Rangula ratnam thirighelokam
Raayitheega manakee andinade
Ee lokam theeru thennulu
Entho maayalu thelisenu
Ee lokam theeru thennulu
Entho maayalu thelisenu
Kallalona dhaachukoni
Manasuna navvulu pooyinchhi
Paaduthoo saagipodhaam
Ee lokam manadhegaa
Haayiga veeche gaali
Premane panche ee poota
Eevela eenestham
Rangula ratnam thirighelokam
Raayitheega manakee andinade
Entho mojunna ee lokamlo
Enthamandhi kanna kalalu daachinade
Rendu manasula maithri
Haayiga veeche gaali
Premane panche ee poota
Eevela eenestham