Telugu Lyrics
రంగులు దాచే ఆ నమ్మకం
చూపులలో ఏవో లోకాలు
ముసుగుల మాటున నిజాలు
తన మాటలో ఏవో మాయలు
మనసులలో దాచే గయలు
రంగిని చుసనే నమ్మకం
రంగులు దాచే ఆ నమ్మకం
నమ్మకం నువ్వే నమ్మకం
నమ్మకాన్నే చంపేసే నమ్మకం
చూపులలో ఏవో లోకాలు
ముసుగుల మాటున నిజాలు
తన మాటలో ఏవో మాయలు
మనసులలో దాచే గయలు
కన్నులలో దాచే కలలు
అందమైన అవి అబద్ధాలు
పెదవుల దాచే చిరునవ్వులు
అవి కూడా మిధ్యే కదా
నమ్మరాని నిజమల్లే
నడిచొచ్చావే మాయలా
నమ్మమని నన్నే నిలిచావే
ఇదేమైనా న్యాయమా
రంగిని చుసనే నమ్మకం
రంగులు దాచే ఆ నమ్మకం
నమ్మకం నువ్వే నమ్మకం
నమ్మకాన్నే చంపేసే నమ్మకం
చూపులలో ఏవో లోకాలు
ముసుగుల మాటున నిజాలు
తన మాటలో ఏవో మాయలు
మనసులలో దాచే గయలు
ప్రతి అడుగులో నిన్నే చూసా
నీడలాగా వెంట నడిచా
నీ నిజ స్వరూపాన్ని చూసా
నీ ఆటలో ఓడిపోయా
నిజం కాదని తెలిసాక
నేనేం చేయాలో చెప్పవా
నా గుండె నిండా నీవేగా
వెళ్ళిపోతే ఎట్లుంటా
రంగిని చుసనే నమ్మకం
రంగులు దాచే ఆ నమ్మకం
నమ్మకం నువ్వే నమ్మకం
నమ్మకాన్నే చంపేసే నమ్మకం
చూపులలో ఏవో లోకాలు
ముసుగుల మాటున నిజాలు
తన మాటలో ఏవో మాయలు
మనసులలో దాచే గయలు
English Lyrics / Transliteration
Rangulu dache aa nammakam
Chupulalo evo lokalu
Musugula matuna nijaalu
Tana matalo evo mayalu
Manasulalo dache gayalu
Rangini chusane nammakam
Rangulu dache aa nammakam
Nammakam nuvve nammakam
Nammakannae champese nammakam
Chupulalo evo lokalu
Musugula matuna nijaalu
Tana matalo evo mayalu
Manasulalo dache gayalu
Kannulalo dache kalalu
Andamaina avi abaddhalu
Pedavula dache chirunavvulu
Avi kuda midhe kada
Nammaraani nijamalle
Nadichochchaave mayala
Nammomani nanne nilichhaave
Idemaina nyayama
Rangini chusane nammakam
Rangulu dache aa nammakam
Nammakam nuvve nammakam
Nammakannae champese nammakam
Chupulalo evo lokalu
Musugula matuna nijaalu
Tana matalo evo mayalu
Manasulalo dache gayalu
Prati adugulo ninne chusa
Needalaga venta nadicha
Nee nija swaroopanni chusa
Nee atalo odipoya
Nijam kadani telisaka
Nenem cheyalo cheppava
Na gunde ninda neevega
Vellipothe ettunta
Rangini chusane nammakam
Rangulu dache aa nammakam
Nammakam nuvve nammakam
Nammakannae champese nammakam
Chupulalo evo lokalu
Musugula matuna nijaalu
Tana matalo evo mayalu
Manasulalo dache gayalu