Telugu Lyrics
రైలు బండి వెనకే పడితే చందం
వేలు బెత్తెడు దూరం ఉంటే చందం
వీపు మీదెక్కేస్తే గిర్రు గిర్రు
అరె గిర్రు గిర్రు గిర్రు గిర్రు
పడమట వెలుగే వాలుతుంటే చందం
చందమామను లాగేయగలిగితే చందం
కుండలో నీళ్ళు పంచెయ్యగలిగితే చందం
కొట్టే కట్టెలెన్నో తెస్తే గిర్రు గిర్రు
అరె గిర్రు గిర్రు గిర్రు గిర్రు
అందమైన ఆకాశానికి
మల్లెపూల దండ వేస్తే చందం
నెలవంకకొచ్చి
తోడు కూర్చొని
ఊసులు చెప్పేస్తే చందం
మెల్లమెల్లగ
ఎదురొచ్చే
నీకై వెతికేస్తే చందం
కొత్త పాట
రాగంతో
పాడెయ్యగలిగితే చందం
ఆకు పచ్చని
భూమి పైన
పాల పూల
వాన కురిస్తే చందం
ఆశతో
చేతులతో
పంటని కోస్తే చందం
మనసు నిండా
సంతోషంతో
గెంతులేస్తే చందం
రంగు రంగుల
లోకంలో
బతుకేస్తే చందం
రంగూ బొంగారం అంటె చందం
రైలు బండి వెనకే పడితే చందం
వేలు బెత్తెడు దూరం ఉంటే చందం
వీపు మీదెక్కేస్తే గిర్రు గిర్రు
అరె గిర్రు గిర్రు గిర్రు గిర్రు
పడమట వెలుగే వాలుతుంటే చందం
చందమామను లాగేయగలిగితే చందం
కుండలో నీళ్ళు పంచెయ్యగలిగితే చందం
కొట్టే కట్టెలెన్నో తెస్తే గిర్రు గిర్రు
అరె గిర్రు గిర్రు గిర్రు గిర్రు
English Lyrics / Transliteration
Railu bandi venake padithe chandham
Velu bettudu dooram unte chandham
Veepu meedekkesthi girru girru
Are girru girru girru girru
Padamata veluge vaalutunte chandham
Chandhamaamanu laagaygaligithe chandham
Kundalo neellu pancheygaligithe chandham
Kotte kattelenno thesthe girru girru
Are girru girru girru girru
Andhamaina aakaashaaniki
Mallepoola dandaa veshte chandham
Nelavankakocchi
Thodu koorchoni
Oosulu cheppesthe chandham
Mellamellagaa
Eduroche
Neekai vethikesthe chandham
Kotha paata
Raagamtho
Paadeyyagaligithe chandham
Aaku pachhani
Bhoomi paina
Paala poola
Vaana kurishte chandham
Aashatho
Chethulatho
Panta ni kosthe chandham
Manasu nindaa
Santhoshamtho
Genthuleshte chandham
Rangu rangula
Lokamlo
Bathukesthe chandham
Rangoo bongaram ante chandham
Railu bandi venake padithe chandham
Velu bettudu dooram unte chandham
Veepu meedekkesthi girru girru
Are girru girru girru girru
Padamata veluge vaalutunte chandham
Chandhamaamanu laagaygaligithe chandham
Kundalo neellu pancheygaligithe chandham
Kotte kattelenno thesthe girru girru
Are girru girru girru girru