Telugu Lyrics
రంగులలో… రంగులలో
ఒంటరిగా… ఒంటరిగా
పయనించు వేళలో
నన్ను చేరుకో… రంగులలో
రంగులలో… రంగులలో
రంగులలో… రంగులలో
ఒంటరిగా… ఒంటరిగా
పయనించు వేళలో
నన్ను చేరుకో… రంగులలో
నవ్వే పువ్వై… నవలా నాట్యమై
రేగే ఊహై… రాగల రాగమై
చెలికాడవై… చెంతకు చేరి
కలగలిసిపో… రంగులలో
నవ్వే పువ్వై… నవలా నాట్యమై
రేగే ఊహై… రాగల రాగమై
చెలికాడవై… చెంతకు చేరి
కలగలిసిపో… రంగులలో
రంగులలో… రంగులలో
రంగులలో… రంగులలో
ఒంటరిగా… ఒంటరిగా
పయనించు వేళలో
నన్ను చేరుకో… రంగులలో
పలికే గానమై… పయనం సాగిపో
తగిలే స్పర్శమై… జీవితం నిండిపో
అడుగుల్లో అడుగు వేసి
కలిసి నడచిపో… రంగులలో
పలికే గానమై… పయనం సాగిపో
తగిలే స్పర్శమై… జీవితం నిండిపో
అడుగుల్లో అడుగు వేసి
కలిసి నడచిపో… రంగులలో
రంగులలో… రంగులలో
రంగులలో… రంగులలో
ఒంటరిగా… ఒంటరిగా
పయనించు వేళలో
నన్ను చేరుకో… రంగులలో
English Lyrics / Transliteration
Rangulalo… Rangulalo
Ontariga… Ontariga
Payaninchu velalo
Nannu cheruko… Rangulalo
Rangulalo… Rangulalo
Rangulalo… Rangulalo
Ontariga… Ontariga
Payaninchu velalo
Nannu cheruko… Rangulalo
Navve puvvai… Navala natyamai
Rege oohai… Raagala raagamai
Chelikadavai… Chentaku cheri
Kalagalisi po… Rangulalo
Navve puvvai… Navala natyamai
Rege oohai… Raagala raagamai
Chelikadavai… Chentaku cheri
Kalagalisi po… Rangulalo
Rangulalo… Rangulalo
Rangulalo… Rangulalo
Ontariga… Ontariga
Payaninchu velalo
Nannu cheruko… Rangulalo
Palike gaanamai… Payanam saagipo
Tagile sparsamai… Jeevitham nindipo
Adugullo adugu vesi
Kalisi nadachipo… Rangulalo
Palike gaanamai… Payanam saagipo
Tagile sparsamai… Jeevitham nindipo
Adugullo adugu vesi
Kalisi nadachipo… Rangulalo
Rangulalo… Rangulalo
Rangulalo… Rangulalo
Ontariga… Ontariga
Payaninchu velalo
Nannu cheruko… Rangulalo