Telugu Lyrics
చాటుగా కన్ను గీటుచూ అల్లరిగా చేతులేగట్టూ
చూసే ఓ చిన్నదానా
నీ వయసు విరబోసిందీ
ఆహా ఓహో ఏమి రంభ
నీలా నీరాజనమా
చూసే ఓ చిన్నదానా
నీ వయసు విరబోసిందీ
రాణీ రాణమ్మ నీకెన్నడూ రాదురా నాన్నమ్మ
పదములు విరబోసె నీ పదములు
మెరిసే ఓ చిన్నారి
తొలి వయసు తొలితొలి వేదన
తెలిసే ఓ చిన్నారి
మెరిసే ఓ చిన్నారి
తొలి వయసు తొలితొలి వేదన
తెలిసే ఓ చిన్నారి
చూసే ఓ చిన్నదానా
నీ వయసు విరబోసిందీ
రాణీ రాణమ్మ నీకెన్నడూ రాదురా నాన్నమ్మ
నీ చూపులు కలవరపరచగా
కలలోన అందెనే
నీ మోహన రూపం
నా మదిని దోచెనే
నీ నవ్వులు మత్తెక్కింపగా
మదిలోన మరుమోగెనే
మధురాలాపంగ
చూసే ఓ చిన్నదానా
నీ వయసు విరబోసిందీ
రాణీ రాణమ్మ నీకెన్నడూ రాదురా నాన్నమ్మ
చాటుగా కన్ను గీటుచూ అల్లరిగా చేతులేగట్టూ
చూసే ఓ చిన్నదానా
నీ వయసు విరబోసిందీ
English Lyrics / Transliteration
Chaatugaa kannu geetuchoo allarigaa chetulegattoo
Choose o chinnadaanaa
Nee vayasu virabosindee
Aahaa oho emi rambha
Neelaa neeraajanamaa
Choose o chinnadaanaa
Nee vayasu virabosindee
Rani ranamma neekennadu raaduraa naannamma
Padamulu virabose nee padamulu
Merise o chinnari
Toli vayasu tolitoli vedana
Telise o chinnari
Merise o chinnari
Toli vayasu tolitoli vedana
Telise o chinnari
Choose o chinnadaanaa
Nee vayasu virabosindee
Rani ranamma neekennadu raaduraa naannamma
Nee choopulu kalavaraparachagaa
Kalalona andene
Nee mohana roopam
Naa madhini dochene
Nee navvulu mattamkimpagaa
Madilona marumogeney
Madhuraalaapanga
Choose o chinnadaanaa
Nee vayasu virabosindee
Rani ranamma neekennadu raaduraa naannamma
Chaatugaa kannu geetuchoo allarigaa chetulegattoo
Choose o chinnadaanaa
Nee vayasu virabosindee