Telugu Lyrics
నా మనసుకు నచ్చినది
రానున్నది రానున్నది
నా మనసుకు నచ్చినది
రారా రారా రారా రారా
నా కనుల వెలుగురా
రామ చిలక గోరంత
నీ మనసు నాదేగా
ఓ ప్రేమా నేను నీతోనే
ఈ జన్మకు నీవే నా తోడే
రానున్నది రానున్నది
నా మనసుకు నచ్చినది
రానున్నది రానున్నది
నా మనసుకు నచ్చినది
ఒకటైన మనసులు
ఎన్నడూ విడవులే
ఒక మాట కలిస్తే
ఒక్కటే ప్రాణములే
నువ్వే నాలో ఊపిరై
యుగయుగాల నీతోనే
ఎన్నాళ్ళ నిరీక్షణ
ఎన్నో ఆశల దీవెన
నా కన్నె మనసులో
నీవే దేవతవులే
రారా రాగా రాగా
నీ ప్రేమలో నన్ను కలుపుకో
రానున్నది రానున్నది
నా మనసుకు నచ్చినది
రానున్నది రానున్నది
నా మనసుకు నచ్చినది
రారా రారా రారా రారా
నా కనుల వెలుగురా
రామ చిలక గోరంత
నీ మనసు నాదేగా
ఓ ప్రేమా నేను నీతోనే
ఈ జన్మకు నీవే నా తోడే
English Lyrics / Transliteration
Naa manasuku nachinadhi
Ranunnadhi ranunnadhi
Naa manasuku nachinadhi
Raara raara raara raara
Naa kanula velugura
Rama chilaka gorantha
Nee manasu naadhega
O prema nenu neethone
Ee janmaku neeve naa thode
Ranunnadhi ranunnadhi
Naa manasuku nachinadhi
Ranunnadhi ranunnadhi
Naa manasuku nachinadhi
Okataina manasulu
Ennadu vidavule
Oka maata kalisthe
Okkate praanamule
Nuvve naalo oopirai
Yugayugala neethone
Ennaalla nireekshana
Enno aashala deevena
Naa kannae manasulo
Neeve devathavule
Raara raaga raaga
Nee premalo nannu kalupuko
Ranunnadhi ranunnadhi
Naa manasuku nachinadhi
Ranunnadhi ranunnadhi
Naa manasuku nachinadhi
Raara raara raara raara
Naa kanula velugura
Rama chilaka gorantha
Nee manasu naadhega
O prema nenu neethone
Ee janmaku neeve naa thode