Telugu Lyrics
పలుకరించుకోమంటా ఓ పిలిచిందిలే
పలకరింత పాట లాగా పలికిందిలే
పలుకరించుకోమంటా ఓ పిలిచిందిలే
రారా మావ రారా మావ రారా మావ రారా మావ
రారా మావ రారా మావ రారా మావ రారా మావ
పగలని రాత్రని చూడని పందెం వేసా
బంతినెవ్వరో కొట్టారో నాకు తెలీదులే
పగలని రాత్రని చూడని పందెం వేసా
బంతినెవ్వరో కొట్టారో నాకు తెలీదులే
ఆడపిల్ల అంటే అప్పగింత సులువేనంట
ఏది ఏమైనా ఇక చూసుకుందాంలే
రారా మావ రారా మావ రారా మావ రారా మావ
రారా మావ రారా మావ రారా మావ రారా మావ
కనులకు కనులతో ముళ్ళు విసిరితే
నా గుండెల్లో ఆ మంటలు రేగాయిలే
కనులకు కనులతో ముళ్ళు విసిరితే
నా గుండెల్లో ఆ మంటలు రేగాయిలే
నిద్దరలో నిన్నే కలలు కన్నా
నెలవంక నవ్వే నవ్వే నవ్వే నవ్వే
అందానికి అందం నువ్వే నేనంట
అవునంటానంట కాదంటానంట
రారా మావ రారా మావ రారా మావ రారా మావ
రారా మావ రారా మావ రారా మావ రారా మావ
పలకరింత పాట లాగా పలికిందిలే
పలుకరించుకోమంటా ఓ పిలిచిందిలే
రారా మావ రారా మావ రారా మావ రారా మావ
రారా మావ రారా మావ రారా మావ రారా మావ
English Lyrics / Transliteration
Palukarinchukomanta oh pilichindile
Palakarinta pata laaga palikindile
Palukarinchukomanta oh pilichindile
Raara maava raara maava raara maava raara maava
Raara maava raara maava raara maava raara maava
Pagala ni raatranini choodani pandem vesaa
Banthinevvaro kottaro naaku teleedule
Pagala ni raatranini choodani pandem vesaa
Banthinevvaro kottaro naaku teleedule
Aadapiila ante appaginta suluvenanta
Edi emainaa ika choosukundaamle
Raara maava raara maava raara maava raara maava
Raara maava raara maava raara maava raara maava
Kanulaku kanulatho mullu visirite
Naa gundello aa mantalu regaayile
Kanulaku kanulatho mullu visirite
Naa gundello aa mantalu regaayile
Niddaralo ninne kalalu kannaa
Nelavanka navve navve navve navve
Andaaniki andam nuvve nenanta
Avunantaanaante kaadanantaante