Telugu Lyrics
నా రసిక రావెరా
నీతోనే ఒక రాగం
నీతోనే ఒక తాళం
నా ప్రాణం నీవేరా
నా లోకం నీవేరా
నువ్వే లేక నేను లేనే లేరా
రా రా రావెరా
నా రసిక రావెరా
నీతోనే ఒక రాగం
నీతోనే ఒక తాళం
నా ప్రాణం నీవేరా
నా లోకం నీవేరా
నువ్వే లేక నేను లేనే లేరా
వెన్నెల నీ రూపు
చందమామ నీ బాపు
పగలు రాత్రి నీ తలపు
నా ఊపిరి నీ పిలుపు
కమ్మని నీ మాట
అమృతపు నీ బాట
నిన్ను చేరడమే నా గీత
ఏం చేతు నేరా
రా రా రావెరా
నా రసిక రావెరా
నీతోనే ఒక రాగం
నీతోనే ఒక తాళం
నా ప్రాణం నీవేరా
నా లోకం నీవేరా
నువ్వే లేక నేను లేనే లేరా
మాయ నీ చూపు
నా గుండెలో నీ రూపు
ప్రతిక్షణం నీ తోడు
నాకింక ఏమి వద్దు
రా రా రావెరా
నా రసిక రావెరా
నీతోనే ఒక రాగం
నీతోనే ఒక తాళం
నా ప్రాణం నీవేరా
నా లోకం నీవేరా
నువ్వే లేక నేను లేనే లేరా
English Lyrics / Transliteration
Na rasika ravera
Neethone oka raagam
Neethone oka thaalam
Naa praanam neevera
Naa lokam neevera
Nuvve leka nenu lene lera
Ra ra ravera
Na rasika ravera
Neethone oka raagam
Neethone oka thaalam
Naa praanam neevera
Naa lokam neevera
Nuvve leka nenu lene lera
Vennela nee roopu
Chandamama nee baapu
Pagalu raathri nee talapu
Naa oopiri nee pilupu
Kammani nee maata
Amruthamu nee baata
Ninnu cheradame naa geetha
Em chethu nera
Ra ra ravera
Na rasika ravera
Neethone oka raagam
Neethone oka thaalam
Naa praanam neevera
Naa lokam neevera
Nuvve leka nenu lene lera
Maaya nee choopu
Naa gundelo nee roopu
Prathikshanam nee thodu
Naakinka emi vaddu
Ra ra ravera
Na rasika ravera
Neethone oka raagam
Neethone oka thaalam
Naa praanam neevera
Naa lokam neevera
Nuvve leka nenu lene lera