Telugu Lyrics
రామా నీ రాణిని రా రా
అనురాగాల సీమలో
అలివేణివై రా రా
రా రా సీతా రా రా
రామా నీ రాణిని రా రా
అనురాగాల సీమలో
అలివేణివై రా రా
మా ఇంట మహాలక్ష్మివై
మా బ్రతుకు బంగారు చేయుమా
మా ఇంట మహాలక్ష్మివై
మా బ్రతుకు బంగారు చేయుమా
పలికే పలుకు పాలధార
పండిత లోకం నీ దార
పలికే పలుకు పాలధార
పండిత లోకం నీ దార
అన్నమయ్య నీకు ఆరాధ్యుడై
అన్నమయ్య నీకు ఆరాధ్యుడై
పాడే సదా భక్తి గీతిక
రా రా సీతా రా రా
రామా నీ రాణిని రా రా
అనురాగాల సీమలో
అలివేణివై రా రా
పచ్చని పైరు పందిరి నీదే
పండగ సంబరం నీదే
పచ్చని పైరు పందిరి నీదే
పండగ సంబరం నీదే
సెలయేటి సంగీతం ఆలకించు
సెలయేటి సంగీతం ఆలకించు
నవ వసంతాల నటనలు చూడు
నవ వసంతాల నటనలు చూడు
రా రా సీతా రా రా
రామా నీ రాణిని రా రా
అనురాగాల సీమలో
అలివేణివై రా రా
English Lyrics / Transliteration
Rama nee raanini ra ra
Anuraagaala seemalo
Alivenivai ra ra
Ra ra Seetha ra ra
Rama nee raanini ra ra
Anuraagaala seemalo
Alivenivai ra ra
Maa inta Mahaalakshmivai
Maa brathuku bangaru cheyuma
Maa inta Mahaalakshmivai
Maa brathuku bangaru cheyuma
Palike paluku paaladhaara
Panditha lokam nee dhaara
Palike paluku paaladhaara
Panditha lokam nee dhaara
Annamayya neeku aaraadhyudai
Annamayya neeku aaraadhyudai
Paade sadaa bhakthi geethika
Ra ra Seetha ra ra
Rama nee raanini ra ra
Anuraagaala seemalo
Alivenivai ra ra
Pachani paayru pandiri needhe
Pandaga sambaram needhe
Pachani paayru pandiri needhe
Pandaga sambaram needhe
Selayeti sangeetham aalakinchi
Selayeti sangeetham aalakinchi
Nava vasanthaala natanalu choodu
Nava vasanthaala natanalu choodu
Ra ra Seetha ra ra
Rama nee raanini ra ra
Anuraagaala seemalo
Alivenivai ra ra