Telugu Lyrics
రాధా ఆటలాడి
రాధా ఆటలాడి
రాధా ఆటలాడి
గోపాలా గోపాలా
రాధా ఆటలాడి
గోపాలా గోపాలా
రాధా ఆటలాడి
మాయమాటలు చెప్పి
మమతల వలలు పెట్టి
మాయమాటలు చెప్పి
మమతల వలలు పెట్టి
అందగీ నిన్నే
అందగీ నిన్నే
నేనెట్టా నమ్మను
గోపాలా గోపాలా
రాధా ఆటలాడి
గోపాలా గోపాలా
రాధా ఆటలాడి
తరుణీమణుల విహారము
తరుణీమణుల విహారము
తరుణీమణుల విహారము
తరుణీమణుల విహారము
తరియింపగ విచ్చిన
తరియింపగ విచ్చిన
మిత్రుండవు నీవె
మిత్రుండవు నీవె
మిత్రుండవు నీవె
మిత్రుండవు నీవె
ఆడించి ఆడించి
ఆడింపవయ్యా
ఆడించి ఆడించి
ఆడింపవయ్యా
ఆమె కనులలో
ఆమె కనులలో
అర్థమెరింగి
అర్థమెరింగి
అలరింపవయ్యా
అలరింపవయ్యా
అలరింపవయ్యా
అలరింపవయ్యా
రాధా ఆటలాడి
గోపాలా గోపాలా
రాధా ఆటలాడి
గోపాలా గోపాలా
రాధా ఆటలాడి
English Lyrics / Transliteration
Raadha aataladi
Raadha aataladi
Raadha aataladi
Gopala Gopala
Raadha aataladi
Gopala Gopala
Raadha aataladi
Maaya maatlu cheppi
Mamathala valalu petti
Maaya maatlu cheppi
Mamathala valalu petti
Andagee ninne
Andagee ninne
Nenettaa nammanu
Gopala Gopala
Raadha aataladi
Gopala Gopala
Raadha aataladi
Tharunimanula vihaaramu
Tharunimanula vihaaramu
Tharunimanula vihaaramu
Tharunimanula vihaaramu
Thariyimpaga vicchina
Thariyimpaga vicchina
Mitrudavu neeve
Mitrudavu neeve
Mitrudavu neeve
Mitrudavu neeve
Aadinchini aadinchini
Aadimpavayyaa
Aadinchini aadinchini
Aadimpavayyaa
Aame kanulalo
Aame kanulalo
Ardhamerigi
Ardhamerigi
Alarimpavayyaa
Alarimpavayyaa
Alarimpavayyaa
Alarimpavayyaa
Raadha aataladi
Gopala Gopala
Raadha aataladi
Gopala Gopala
Raadha aataladi