Telugu Lyrics
రాధ మది నిన్నే పిలిచె
మధుర ప్రేమ గీతికతో
మధుర ప్రేమ గీతికతో
రాధ మది నిన్నే పిలిచె
రాధ మది నిన్నే పిలిచె
మధురా నగర విహారి
మదిర నయన గోపికా
విహారి…
మధురా నగర విహారి
మదిర నయన గోపికా
ఓ కృష్ణా…
వగలన్నీ నీవేగా
వినవే నే పాడే పాట
వినవే నే పాడే పాట
రాధ మది నిన్నే పిలిచె
రాధ మది నిన్నే పిలిచె
కృష్ణా…
ఓ కృష్ణా…
నా మోహన రూపం
నయనాన నిలిపిన నీవే
నా మోహన రూపం
నయనాన నిలిపిన నీవే
ప్రేమామృతము
పంచు ప్రేమ స్వరూపా
ప్రేమామృతము
పంచు ప్రేమ స్వరూపా
నీ నమ్మకమే
నా ధర్మమంటూ
నే మరువలేను
ఎన్నడూ…
నీ నమ్మకమే
నా ధర్మమంటూ
నే మరువలేను
ఎన్నడూ…
రాధ మది నిన్నే పిలిచె
రాధ మది నిన్నే పిలిచె
మధుర ప్రేమ గీతికతో
మధుర ప్రేమ గీతికతో
రాధ మది నిన్నే పిలిచె
రాధ మది నిన్నే పిలిచె
English Lyrics / Transliteration
Radha madhi ninne piliche
Madhura prema geethikatho
Madhura prema geethikatho
Radha madhi ninne piliche
Radha madhi ninne piliche
Madhura nagara vihaari
Madhira nayana gopika
Vihaari…
Madhura nagara vihaari
Madhira nayana gopika
O Krishna…
Vagalanni neeve gaa
Vinave ne paade paata
Vinave ne paade paata
Radha madhi ninne piliche
Radha madhi ninne piliche
Krishna…
O Krishna…
Naa mohana roopam
Nayanaana nilipina neeve
Naa mohana roopam
Nayanaana nilipina neeve
Premaamruthamu
Panchu prema swaroopa
Premaamruthamu
Panchu prema swaroopa
Nee nammakame
Naa dharmamantu
Ne maruvalenu
Ennadū…
Nee nammakame
Naa dharmamantu
Ne maruvalenu
Ennadū…
Radha madhi ninne piliche
Radha madhi ninne piliche
Madhura prema geethikatho
Madhura prema geethikatho
Radha madhi ninne piliche
Radha madhi ninne piliche