Telugu Lyrics
మనసున్న మారాజులు
రంగుల రాట్నంలో
తిరిగేటి రాకుమారులు
రారండోయ్ రారండోయ్
మనసున్న మారాజులు
రంగుల రాట్నంలో
తిరిగేటి రాకుమారులు
కన్నె మదిలో కోరికలు
కడలింగ నౌకలు
రంగు రంగుల కలలకు
రూపమే నేను
ప్రియతమ నా ప్రియతమ
ఓ ప్రియతమ ఓ ప్రియతమ
నీవు నా సొంతం
ఈ జగమే చాలు
ఈ జన్మ చాలు
రారండోయ్ రారండోయ్
మనసున్న మారాజులు
రంగుల రాట్నంలో
తిరిగేటి రాకుమారులు
అందమైన హృదయాలు
అటులనే కలవాలి
సందె వెలుగులా మన బంధం
సాగాలి
అందమైన హృదయాలు
అటులనే కలవాలి
సందె వెలుగులా మన బంధం
సాగాలి
ప్రియతమ నా ప్రియతమ
ఓ ప్రియతమ ఓ ప్రియతమ
నీవు నా సొంతం
ఈ జగమే చాలు
ఈ జన్మ చాలు
రారండోయ్ రారండోయ్
మనసున్న మారాజులు
రంగుల రాట్నంలో
తిరిగేటి రాకుమారులు
English Lyrics / Transliteration
manasunna maarajulu
rangula raatnamlo
thirigeti raakummarulu
Rarendoy raarendoy
manasunna maarajulu
rangula raatnamlo
thirigeti raakummarulu
Kanne madhilo korikalu
kadalimga naukalu
rangu rangula kalalaku
rupame nenu
Priyathama naa priyathama
O priyathama O priyathama
Neevu naa sontham
Ee jagame chaalu
Ee janma chaalu
Rarendoy raarendoy
manasunna maarajulu
rangula raatnamlo
thirigeti raakummarulu
Andamaina hrudayalu
atulane kalavaali
sande velugulaa mana bandham
saagaali
Andamaina hrudayalu
atulane kalavaali
sande velugulaa mana bandham
saagaali
Priyathama naa priyathama
O priyathama O priyathama
Neevu naa sontham
Ee jagame chaalu
Ee janma chaalu
Rarendoy raarendoy
manasunna maarajulu
rangula raatnamlo
thirigeti raakummarulu