Telugu Lyrics
కలిసిపోతూ హృదయాన
యమునా తీరాన
నీలి నీలాల నింగి కింద
పూల వానలో
మనసు తేలిపోతుందే
వయ్యారంగా
రాసలీలవేళ రాధతో నా లీల
కలిసిపోతూ హృదయాన
యమునా తీరాన
తనువు పల్లవించే
మమత పెంచే
సరసాలు ఆడే
మొహమాట పడే
మదిలో అలజడి
మధుర స్పర్శ ఇది
మగసిరి మెరిసే
మది పులకించే
రాసలీలవేళ రాధతో నా లీల
కలిసిపోతూ హృదయాన
యమునా తీరాన
వెన్నెల తోడుగా
చెలిమి గోడుగా
మెత్తని ఒడిలో
తొలకరి పిలుపుగా
గీతిక వలపుగా
చిరుగాలి ఊయల
రమ్మని పిలుచునే
రంగుల లోకము
రాసలీలవేళ రాధతో నా లీల
కలిసిపోతూ హృదయాన
యమునా తీరాన
నీలి నీలాల నింగి కింద
పూల వానలో
మనసు తేలిపోతుందే
వయ్యారంగా
English Lyrics / Transliteration
Kalisipothu hrudayana
Yamuna theeraana
Neeli neelaala ningi kinda
Poola vaanalO
Manasu thelipothundhe
Vayyaaranga
Raasalilavela radhatho naa leela
Kalisipothu hrudayana
Yamuna theeraana
Thaanuvu pallavinche
Mamatha penche
Sarasalu aade
Mohamaata pade
Madhilo alajadi
Madhura sparsha idhi
Magasiri merise
Madhi pulakinche
Raasalilavela radhatho naa leela
Kalisipothu hrudayana
Yamuna theeraana
Vennela thodugaa
Chelimi godugaa
Metthani odilo
Tholacari pilupugaa
Geethika valapugaa
Chirugaali ooyala
Rammani piluchune
Rangula lokamu
Raasalilavela radhatho naa leela
Kalisipothu hrudayana
Yamuna theeraana
Neeli neelaala ningi kinda
Poola vaanalO
Manasu thelipothundhe
Vayyaaranga