Telugu Lyrics
రసిక రాజా రసరాజ
శృంగార రసరాజ
రాసిక రాజా రసరాజ
ఎవ్వరి నీ మనసు
ఏ రీతిని నీ మనసు
ఎవ్వరి నీ మనసు
ఏ రీతిని నీ మనసు
ఎవ్వరి నీ మనసు
రసిక రాజా రసరాజ
శృంగార రసరాజ
రాసిక రాజా రసరాజ
నీ కోరిక లెవ్వరు
నీ తీరు లెవ్వరు
నీ కోరిక లెవ్వరు
నీ తీరు లెవ్వరు
ఎవ్వరు గాని
రసిక రాజా రసరాజ
శృంగార రసరాజ
రాసిక రాజా రసరాజ
చిలిపి వగ లెన్నో
తీయని తలపు లెన్నో
చిలిపి వగ లెన్నో
తీయని తలపు లెన్నో
ఇవ్వగలవంటే
రసిక రాజా రసరాజ
శృంగార రసరాజ
రాసిక రాజా రసరాజ
English Lyrics / Transliteration
Rasika Raja Rasa Raja
Shrungaara Rasa Raja
Rasika Raja Rasa Raja
Evvari Nee Manasu
Ye Reethini Nee Manasu
Evvari Nee Manasu
Ye Reethini Nee Manasu
Evvari Nee Manasu
Rasika Raja Rasa Raja
Shrungaara Rasa Raja
Rasika Raja Rasa Raja
Nee Korikalu Evvaru
Nee Theerulu Evvaru
Nee Korikalu Evvaru
Nee Theerulu Evvaru
Evvaru Gaani
Rasika Raja Rasa Raja
Shrungaara Rasa Raja
Rasika Raja Rasa Raja
Chilipi Vagalu Enno
Theeyani Thalapulu Enno
Chilipi Vagalu Enno
Theeyani Thalapulu Enno
Ivvalavante
Rasika Raja Rasa Raja
Shrungaara Rasa Raja
Rasika Raja Rasa Raja