Lyrics / Details

Telugu Lyrics

రాథీ గుండెలోన ఒక రాధ వుంది
ఆ రాధ మోమునే ముద్దులాడెను ఓ రాముడు

రాథీ గుండెలోన ఒక రాధ వుంది
ఆ రాధ మోమునే ముద్దులాడెను ఓ రాముడు

కళ్ళల్లో కోరిక కరిగిపోతోందా
కైపు రేగి హృదయం తాకిపోతోందా
వెన్నెల వెచ్చగా కరిగిపోతోందా
వెన్నెల దొంగిలించ నువ్వొస్తావా

వేగమె రావే ఓ ప్రియా
నా ప్రేమకానుక నీకేగా
నీ సొంతమౌతునే ప్రియా
నా తీయదనము నీవేగా

రాథీ గుండెలోన ఒక రాధ వుంది
ఆ రాధ మోమునే ముద్దులాడెను ఓ రాముడు
రాథీ గుండెలోన ఒక రాధ వుంది
ఆ రాధ మోమునే ముద్దులాడెను ఓ రాముడు

మనసే నా ఊసులలోన నీతోనే ఊగిసలాడుతోందా
నా చెంపలనెపుడో నీ చేతులు తాకి ముద్దులాయెనా
ఒక్క మాటే చెప్పవే ఓ చిరుగాలి
నీ తోడు కోరి రానెపుడో
ఒక్క మాటే చెప్పవే ఓ చిరుగాలి
నా ప్రేమకై రానెపుడో

పరువమే దాగుతోందా
పరవశం పొంగుతోందా
చెలి చెమటలొ చిన్ని
కళ్ళకు కోరిక రమ్మంటున్నావా

రాథీ గుండెలోన ఒక రాధ వుంది
ఆ రాధ మోమునే ముద్దులాడెను ఓ రాముడు
రాథీ గుండెలోన ఒక రాధ వుంది
ఆ రాధ మోమునే ముద్దులాడెను ఓ రాముడు

కళ్ళల్లో కోరిక కరిగిపోతోందా
కైపు రేగి హృదయం తాకిపోతోందా
వెన్నెల వెచ్చగా కరిగిపోతోందా
వెన్నెల దొంగిలించ నువ్వొస్తావా

వేగమె రావే ఓ ప్రియా
నా ప్రేమకానుక నీకేగా
నీ సొంతమౌతునే ప్రియా
నా తీయదనము నీవేగా

English Lyrics / Transliteration

Rathi gundelona oka Radha vundi
Aa Radha momune mudduladenu O Ramudu

Rathi gundelona oka Radha vundi
Aa Radha momune mudduladenu O Ramudu

Kallallo korika karigipotonda
Kaipu regi hrudayam taakipotonda
Vennela vecchaga karigipotonda
Vennela dongilinch nuvvostaava

Vegame rave O priya
Naa premakanuka neekega
Nee sontamautune priya
Naa teeyadanamu neevega

Rathi gundelona oka Radha vundi
Aa Radha momune mudduladenu O Ramudu
Rathi gundelona oka Radha vundi
Aa Radha momune mudduladenu O Ramudu

Manase naa usulalona neetone ugisalaadutonda
Naa chempalepudo nee chetulu taaki muddulayena
Okka maate cheppave O chirugaali
Nee todu kori raanepudo
Okka maate cheppave O chirugaali
Naa premakai raanepudo

Paruvame daagutonda
Paravasham pongutonda
Cheli chematalo chinni
Kallaku korika rammantunava

Rathi gundelona oka Radha vundi
Aa Radha momune mudduladenu O Ramudu
Rathi gundelona oka Radha vundi
Aa Radha momune mudduladenu O Ramudu

Kallallo korika karigipotonda
Kaipu regi hrudayam taakipotonda
Vennela vecchaga karigipotonda
Vennela dongilinch nuvvostaava

Vegame rave O priya
Naa premakanuka neekega
Nee sontamautune priya
Naa teeyadanamu neevega

Related Searches

Rathi Gunde mp3 downloadfree download Rathi Gunde songRathi Gunde Lakshmi Kalyanam mp3 downloadRathi Gunde 2007 song downloaddownload Rathi Gunde high qualityRathi Gunde 320kbps mp3 downloadRathi Gunde lyrics and downloadRathi Gunde ringtone downloadRathi Gunde R.P. Patnaik mp3south sangeeth Rathi Gunde downloadlisten to Rathi Gunde onlinepopular songs from Lakshmi KalyanamRathi Gunde original audio downloadRathi Gunde song mp3 2007Rathi Gunde mp3 download 2026

User Reviews

3.6
★★★☆☆ (3.6)

Average Rating based on recent listeners

Aaryan from Mumbai
★★★☆☆

"Excellent collection of songs. South Sangeeth never disappoints."

Pooja from Bhopal
★★★★★

"This singer has a magical voice. Heart-touching lyrics."

Shalini from Indore
★★★☆☆

"This singer has a magical voice. Heart-touching lyrics."

Ansh from Jaipur
★★☆☆☆

"The artist has done a brilliant job. Truly a masterpiece."

Neha from Delhi
★★★★★

"Soulful rendition. I love the way this was composed."