Telugu Lyrics
కొత్తగ వలపుల బాట
నేడు తొలి నేడు
హాయిగ శృంగారపు ఆట
రాత్రి తొలి రాత్రి
కొత్తగ వలపుల బాట
నేడు తొలి నేడు
హాయిగ శృంగారపు ఆట
మెల్లగా నడిచిన అడుగులు
మధురముగా పలికిన పలుకులు
మెల్లగా నడిచిన అడుగులు
మధురముగా పలికిన పలుకులు
మెత్తని తెరచాటున
మత్తుగ తేలిన మనసులు
మెత్తని తెరచాటున
మత్తుగ తేలిన మనసులు
రాత్రి తొలి రాత్రి
కొత్తగ వలపుల బాట
నేడు తొలి నేడు
హాయిగ శృంగారపు ఆట
పలికిన ప్రతి మాట
పరవశము కలుగగా
పలికిన ప్రతి మాట
పరవశము కలుగగా
వెన్నెల కురిసే వేళ
వెలిగెను మన వలపుల దీపాలు
వెన్నెల కురిసే వేళ
వెలిగెను మన వలపుల దీపాలు
రాత్రి తొలి రాత్రి
కొత్తగ వలపుల బాట
నేడు తొలి నేడు
హాయిగ శృంగారపు ఆట
English Lyrics / Transliteration
Koththaga valapula baata
Nedu tholi nedu
Haayiga srungaarapu aata
Raathri tholi raathri
Koththaga valapula baata
Nedu tholi nedu
Haayiga srungaarapu aata
Mellaga nadichina adugulu
Madhuramuga palikina palukulu
Mellaga nadichina adugulu
Madhuramuga palikina palukulu
Mettani therachaatuna
Matthuga thelina manasulu
Mettani therachaatuna
Matthuga thelina manasulu
Raathri tholi raathri
Koththaga valapula baata
Nedu tholi nedu
Haayiga srungaarapu aata
Palikina prathi maata
Paravasamu kalugaga
Palikina prathi maata
Paravasamu kalugaga
Vennela kurise vela
Veligenu mana valapula deepalu
Vennela kurise vela
Veligenu mana valapula deepalu
Raathri tholi raathri
Koththaga valapula baata
Nedu tholi nedu
Haayiga srungaarapu aata