Telugu Lyrics
అగ్నిహోత్రుని ఘోరయజ్ఞం
అమరత్వపు దీక్షా జ్ఞానం
అంతర్ముఖాన ఆవేశం
అనుక్షణం రణరంగం
అండం బ్రహ్మాండం
అణువణువున రూపం
అంధకార నిశాచరం
అంతం లేని వికారం
రక్త ధారల రక్త ధారల
ప్రతిధ్వనించు నా నామం
రాక్షస సంహారక దక్షత
రణరంగంలో ప్రతాపం
యుగాయుగాలుగా శివుని వరాల
ప్రభావంతోనే నిలిచా
నేనెవ్వరో నీకెరుకా
రారా రావణాసుర
నేనెవ్వరో నీకెరుకా
రారా రావణాసుర
నేనెవ్వరో నీకెరుకా
రారా రావణాసుర
దైవం కన్న ఘోర రూపం
దక్షతలో దక్షుని శిక్ష
రాక్షస చక్రవర్తి నేనే
లంకేశ్వరుడ నేనే
అంతం లేని వికారం
రారా రావణాసుర
అంతం లేని వికారం
రారా రావణాసుర
దైవం కన్న ఘోర రూపం
దక్షతలో దక్షుని శిక్ష
రాక్షస చక్రవర్తి నేనే
లంకేశ్వరుడ నేనే
రాక్షస సంహారక దక్షత
రణరంగంలో ప్రతాపం
యుగాయుగాలుగా శివుని వరాల
ప్రభావంతోనే నిలిచా
నేనెవ్వరో నీకెరుకా
రారా రావణాసుర
నేనెవ్వరో నీకెరుకా
రారా రావణాసుర
నేనెవ్వరో నీకెరుకా
రారా రావణాసుర
అమరత్వపు దీక్షా జ్ఞానం
అంతర్ముఖాన ఆవేశం
అనుక్షణం రణరంగం
అండం బ్రహ్మాండం
అణువణువున రూపం
అంధకార నిశాచరం
అంతం లేని వికారం
రక్త ధారల రక్త ధారల
ప్రతిధ్వనించు నా నామం
రాక్షస సంహారక దక్షత
రణరంగంలో ప్రతాపం
యుగాయుగాలుగా శివుని వరాల
ప్రభావంతోనే నిలిచా
నేనెవ్వరో నీకెరుకా
రారా రావణాసుర
నేనెవ్వరో నీకెరుకా
రారా రావణాసుర
నేనెవ్వరో నీకెరుకా
రారా రావణాసుర
దైవం కన్న ఘోర రూపం
దక్షతలో దక్షుని శిక్ష
రాక్షస చక్రవర్తి నేనే
లంకేశ్వరుడ నేనే
అంతం లేని వికారం
రారా రావణాసుర
అంతం లేని వికారం
రారా రావణాసుర
దైవం కన్న ఘోర రూపం
దక్షతలో దక్షుని శిక్ష
రాక్షస చక్రవర్తి నేనే
లంకేశ్వరుడ నేనే
రాక్షస సంహారక దక్షత
రణరంగంలో ప్రతాపం
యుగాయుగాలుగా శివుని వరాల
ప్రభావంతోనే నిలిచా
నేనెవ్వరో నీకెరుకా
రారా రావణాసుర
నేనెవ్వరో నీకెరుకా
రారా రావణాసుర
నేనెవ్వరో నీకెరుకా
రారా రావణాసుర
English Lyrics / Transliteration
Agnihotruni ghorayagnam
Amarasthapu deeksha jnanam
Antharmukhaana aavesham
Anukshanam ranarangam
Andam brahmandam
Anuvanuvuna roopam
Andhakara nishacharam
Antham leni vikaram
Raktha dhaarala raktha dhaarala
Prathidhwaminchu naa naamam
Rakshasa samhaaraka dakshatha
Ranarangamlo praathaapam
Yugaayugaalugaa Shivuni varala
Prabhaavamthone nilichaa
Nenevvaro neekerukaa
Raaraa Ravanasura
Nenevvaro neekerukaa
Raaraa Ravanasura
Nenevvaro neekerukaa
Raaraa Ravanasura
Daivam kanna ghora roopam
Dakshathalo Dakshuni siksha
Rakshasa chakravarthi nene
Lankeshwaruda nene
Antham leni vikaram
Raaraa Ravanasura
Antham leni vikaram
Raaraa Ravanasura
Daivam kanna ghora roopam
Dakshathalo Dakshuni siksha
Rakshasa chakravarthi nene
Lankeshwaruda nene
Rakshasa samhaaraka dakshatha
Ranarangamlo praathaapam
Yugaayugaalugaa Shivuni varala
Prabhaavamthone nilichaa
Nenevvaro neekerukaa
Raaraa Ravanasura
Nenevvaro neekerukaa
Raaraa Ravanasura
Nenevvaro neekerukaa
Raaraa Ravanasura
Amarasthapu deeksha jnanam
Antharmukhaana aavesham
Anukshanam ranarangam
Andam brahmandam
Anuvanuvuna roopam
Andhakara nishacharam
Antham leni vikaram
Raktha dhaarala raktha dhaarala
Prathidhwaminchu naa naamam
Rakshasa samhaaraka dakshatha
Ranarangamlo praathaapam
Yugaayugaalugaa Shivuni varala
Prabhaavamthone nilichaa
Nenevvaro neekerukaa
Raaraa Ravanasura
Nenevvaro neekerukaa
Raaraa Ravanasura
Nenevvaro neekerukaa
Raaraa Ravanasura
Daivam kanna ghora roopam
Dakshathalo Dakshuni siksha
Rakshasa chakravarthi nene
Lankeshwaruda nene
Antham leni vikaram
Raaraa Ravanasura
Antham leni vikaram
Raaraa Ravanasura
Daivam kanna ghora roopam
Dakshathalo Dakshuni siksha
Rakshasa chakravarthi nene
Lankeshwaruda nene
Rakshasa samhaaraka dakshatha
Ranarangamlo praathaapam
Yugaayugaalugaa Shivuni varala
Prabhaavamthone nilichaa
Nenevvaro neekerukaa
Raaraa Ravanasura
Nenevvaro neekerukaa
Raaraa Ravanasura
Nenevvaro neekerukaa
Raaraa Ravanasura