Telugu Lyrics
రవయ్యా రవయ్యా రవయ్యా రవయ్యా
ఓంకారనాద స్వరూపాయ నమః
ప్రణవనాదమయ స్వరూపాయ నమః
జగదారణాయ ఘనరూపాయ నమః
నిగమాగమ వేద్యాయ నమః
రవయ్యా రవయ్యా రవయ్యా రవయ్యా
రవయ్యా రవయ్యా రవయ్యా రవయ్యా
దివ్య తేజోమయ రూపాయ నమః
అంబరమే ఆశ్రయంగా మారిన
అందరి ఆశా దీపమా
శంకర మా నీవే మమ్ము
రక్షించు శంకర మా నీవే మమ్ము
రక్షించు
రవయ్యా రవయ్యా రవయ్యా రవయ్యా
రవయ్యా రవయ్యా రవయ్యా రవయ్యా
అమర గాన అమృత ధార
అమర గాన అమృత ధార
శివ శివ శివ శివ శంకర
నటరాజ శంకర
అమర గాన అమృత ధార
అమర గాన అమృత ధార
రవయ్యా రవయ్యా రవయ్యా రవయ్యా
రవయ్యా రవయ్యా రవయ్యా రవయ్యా
శరణు శరణు ఓ శంకర
శరణు శరణు ఓ శంకర
నీపాదపద్మమున
శరణు శరణు ఓ శంకర
శరణు శరణు ఓ శంకర
నీపాదపద్మమున
మానసము లయమాయె
మానసము లయమాయె
మానసము లయమాయె
మానసము లయమాయె
English Lyrics / Transliteration
Ravayya Ravayya Ravayya Ravayya
Omkara nada swaroopaya namaha
Pranava nada maya swaroopaya namaha
Jagadaranaaya ghana roopaya namaha
Nigamagama vedyaya namaha
Ravayya Ravayya Ravayya Ravayya
Ravayya Ravayya Ravayya Ravayya
Divya tejomaya roopaya namaha
Ambareme ashrayamga maarina
Andari aasha deepama
Shankara maa neeve mammu
Rakshinchu Shankara maa neeve mammu
Rakshinchu
Ravayya Ravayya Ravayya Ravayya
Ravayya Ravayya Ravayya Ravayya
Amara gaana amrutha dhaara
Amara gaana amrutha dhaara
Shiva Shiva Shiva Shiva Shankara
Nataraja Shankara
Amara gaana amrutha dhaara
Amara gaana amrutha dhaara
Ravayya Ravayya Ravayya Ravayya
Ravayya Ravayya Ravayya Ravayya
Sharanu Sharanu O Shankara
Sharanu Sharanu O Shankara
Nee paadapadmamuna
Sharanu Sharanu O Shankara
Sharanu Sharanu O Shankara
Nee paadapadmamuna
Manasamu layamaaye
Manasamu layamaaye
Manasamu layamaaye
Manasamu layamaaye