Telugu Lyrics
నా నడుము వయ్యారాల
తోడై రా రే మావా
తోడై రా రే మావా
రే రే మర్దాల రే రే మర్దాల
నా నడుము వయ్యారాల
తోడై రా రే మావా
తోడై రా రే మావా
మచ్చకు కళ్ళకు నేనెంత కావలె
మంటలెత్తించి మగువనంత కావలె
అదిరే ఒళ్ళంత తానేమంత కావలె
మొత్తం లోకం చూసెంత కావలె
రే రే మర్దాల రే రే మర్దాల
నా నడుము వయ్యారాల
తోడై రా రే మావా
తోడై రా రే మావా
సిరిసిరి మువ్వలు సిగ్గులు గుచ్చగా
చిరునవ్వు పువ్వులు వెన్నెల కుచ్చగా
ఒడిలో కూర్చోని ఒళ్ళు పులమగా
మెత్తని గాలిలా మారిపోదామా
బంగారు వడ్డాణం బంగారు మెడలో
నువ్వేనా బంగారు నా చేతి వడ్డీలో
బంగారు వడ్డాణం బంగారు మెడలో
నువ్వేనా బంగారు నా చేతి వడ్డీలో
లోకం లో ఏముంటే లోపలికెలా
మా మనసులే మా లోకమంతా
ప్రేమేంటే ఒకటే మళ్ళీ మళ్ళీ
ఇదివరలో ఎపుడూ చూడనిది
రే రే మర్దాల రే రే మర్దాల
నా నడుము వయ్యారాల
తోడై రా రే మావా
తోడై రా రే మావా
రే రే మర్దాల రే రే మర్దాల
నా నడుము వయ్యారాల
తోడై రా రే మావా
తోడై రా రే మావా
English Lyrics / Transliteration
Na nadumu vayyarala
Thodai ra re mava
Thodai ra re mava
Ray Ray mardala ray ray mardala
Na nadumu vayyarala
Thodai ra re mava
Thodai ra re mava
Machuku kallaku nenentha kavaley
Mantaletthinchi maguvanantha kavaley
Adire ollantha thanemantha kavaley
Motham lokam choosentha kavaley
Ray Ray mardala ray ray mardala
Na nadumu vayyarala
Thodai ra re mava
Thodai ra re mava
Sirisiri muvvalu siggulu gucchaga
Chirunavvu puvvulu vennela kucchaga
Odilo koorchoni ollu pulamaga
Mettani gaalila maripodama
Bangaru vaddanam bangaru medalo
Nuvvena bangaru na chethi vaddilo
Bangaru vaddanam bangaru medalo
Nuvvena bangaru na chethi vaddilo
Lokam lo emunte lopelike la
Maa manasule maa lokamantha
Premente okate malli malli
Idivaralo epudu choodanidi
Ray Ray mardala ray ray mardala
Na nadumu vayyarala
Thodai ra re mava
Thodai ra re mava
Ray Ray mardala ray ray mardala
Na nadumu vayyarala
Thodai ra re mava
Thodai ra re mava