Telugu Lyrics
నీ కళ్ళల్లోన సొగసా
అరె గవ్వ గవ్వ పిల్లా
నీ నవ్వుల్లోన మెరుపులే
రవ్వ రవ్వ పిల్లా
నీ కళ్ళల్లోన సొగసా
అరె గవ్వ గవ్వ పిల్లా
నీ నవ్వుల్లోన మెరుపులే
పండగొచ్చిందిలే
పిల్లా నిన్ను చూడగానే
పంతగొచ్చిందిలే
నా గుండెల్లో గొంతు కాగానే
రంగేళి రంగేళి
పందెం వేద్దామా
లవ్ యూ లవ్ యూ
చెప్పి పారిపోదామా
రవ్వ రవ్వ పిల్లా
నీ కళ్ళల్లోన సొగసా
అరె గవ్వ గవ్వ పిల్లా
నీ నవ్వుల్లోన మెరుపులే
చూపులతోనే అల్లికలు
ముచ్చట్లతోనే గోడలు
మొగలి పూల సరిగమ
మత్తులొన తేలిపోదామా
చేతితోటి తాకినా
చెమటతోనే తడిసినా
కళ్ళలోన మంటలే
కామ శాస్త్రం నేర్పుతావా
పొద్దు పొడిచిందిలే
నాకై నువ్వు మారవే
ముద్దొచ్చిందిలే
నా ఒడిలో నువ్వు ఒరగవే
రంగేళి రంగేళి
పందెం వేద్దామా
లవ్ యూ లవ్ యూ
చెప్పి పారిపోదామా
రవ్వ రవ్వ పిల్లా
నీ కళ్ళల్లోన సొగసా
అరె గవ్వ గవ్వ పిల్లా
నీ నవ్వుల్లోన మెరుపులే
నడుము ఊపుతో వయ్యారం
కొంటె చూపుతో యవ్వనం
వయసుకేమో చెప్పాలని
వయ్యారంగా చూస్తావే
పగటి కలనే కంటున్నా
నిన్ను నాలోన నమ్ముతున్నా
అడగకుండా ఇచ్చేసి
ఆనందంగా లంచమిస్తావే
బుగ్గలపై ముద్దులెన్నో
మురిపించె నేనే
నన్ను వెంటాడే
మగువవు నీవే
రంగేళి రంగేళి
పందెం వేద్దామా
లవ్ యూ లవ్ యూ
చెప్పి పారిపోదామా
రవ్వ రవ్వ పిల్లా
నీ కళ్ళల్లోన సొగసా
అరె గవ్వ గవ్వ పిల్లా
నీ నవ్వుల్లోన మెరుపులే
పండగొచ్చిందిలే
పిల్లా నిన్ను చూడగానే
పంతగొచ్చిందిలే
నా గుండెల్లో గొంతు కాగానే
రంగేళి రంగేళి
పందెం వేద్దామా
లవ్ యూ లవ్ యూ
చెప్పి పారిపోదామా
English Lyrics / Transliteration
Nee kallalona sogasaa
Are gavva gavva pilla
Nee navvulona merupule
Ravva ravva pilla
Nee kallalona sogasaa
Are gavva gavva pilla
Nee navvulona merupule
Pandagocchindile
Pilla ninnu chudagaane
Pantagocchindile
Naa gundello gonthu kaagaane
Rangeli rangeli
Pandem veddama
Love you love you
Cheppi paaripodama
Ravva ravva pilla
Nee kallalona sogasaa
Are gavva gavva pilla
Nee navvulona merupule
Choopulathone allikalu
Muchchatlathone godalu
Mogali poola sarigama
Mattulona telipodama
Chethithoti thaakinaa
Chematathone thadisinaa
Kallalona mantale
Kaama shaastram nerputhava
Poddu podichindile
Naakai nuvvu maarave
Muddocchindile
Naa odilo nuvvu oragave
Rangeli rangeli
Pandem veddama
Love you love you
Cheppi paaripodama
Ravva ravva pilla
Nee kallalona sogasaa
Are gavva gavva pilla
Nee navvulona merupule
Nadumu uputho vayyaaram
Konte chooputho yavvanam
Vayasukemo cheppaalani
Vayyaarangaa choosthaave
Pagati kalane kantu naa
Ninnu naalone nammutunnaa
Adagakundaa icchesi
Aanandhangaa lanchamistaave
Buggalapai muddulennno
Muripinche nene
Nannu ventade
Maguvavu neeve
Rangeli rangeli
Pandem veddama
Love you love you
Cheppi paaripodama
Ravva ravva pilla
Nee kallalona sogasaa
Are gavva gavva pilla
Nee navvulona merupule
Pandagocchindile
Pilla ninnu chudagaane
Pantagocchindile
Naa gundello gonthu kaagaane
Rangeli rangeli
Pandem veddama
Love you love you
Cheppi paaripodama