Telugu Lyrics
రావే చెలి ఈ వేళ
రావే చెలి ఈ వేళ
నన్ను తాకి తేనే వల
ఈ నా హృదయ మాల
ఈ నా హృదయ మాల
నీ చుట్టు తిరిగే వేళ
రావే చెలి ఈ వేళ
రావే చెలి ఈ వేళ
నీలాల కళ్ళు నాపై
నిలిచి వుంటే చాలు
ఈ నా మనసులో నీ
సొగసు నిండితే చాలు
రావే చెలి ఈ వేళ
రావే చెలి ఈ వేళ
తళుకుల తారవోలే
వెలుగులు చిందే నీవే
పలికే పలుకులన్నీ
రాగమాయె నెంతో
రావే చెలి ఈ వేళ
రావే చెలి ఈ వేళ
అందాల అంబరాన
ఆడేటి మెరుపు నీవే
నా జీవితపు గమనాన
నీవేగ నడిచే నడిచె
రావే చెలి ఈ వేళ
రావే చెలి ఈ వేళ
నన్ను తాకి తేనే వల
ఈ నా హృదయ మాల
ఈ నా హృదయ మాల
నీ చుట్టు తిరిగే వేళ
రావే చెలి ఈ వేళ
రావే చెలి ఈ వేళ
రావే చెలి ఈ వేళ
నన్ను తాకి తేనే వల
ఈ నా హృదయ మాల
ఈ నా హృదయ మాల
నీ చుట్టు తిరిగే వేళ
రావే చెలి ఈ వేళ
రావే చెలి ఈ వేళ
నీలాల కళ్ళు నాపై
నిలిచి వుంటే చాలు
ఈ నా మనసులో నీ
సొగసు నిండితే చాలు
రావే చెలి ఈ వేళ
రావే చెలి ఈ వేళ
తళుకుల తారవోలే
వెలుగులు చిందే నీవే
పలికే పలుకులన్నీ
రాగమాయె నెంతో
రావే చెలి ఈ వేళ
రావే చెలి ఈ వేళ
అందాల అంబరాన
ఆడేటి మెరుపు నీవే
నా జీవితపు గమనాన
నీవేగ నడిచే నడిచె
రావే చెలి ఈ వేళ
రావే చెలి ఈ వేళ
నన్ను తాకి తేనే వల
ఈ నా హృదయ మాల
ఈ నా హృదయ మాల
నీ చుట్టు తిరిగే వేళ
రావే చెలి ఈ వేళ
రావే చెలి ఈ వేళ
English Lyrics / Transliteration
Raave cheli ee vela
Raave cheli ee vela
Nannu taaki tene vala
Ee naa hrudaya mala
Ee naa hrudaya mala
Nee chuttu thirige vela
Raave cheli ee vela
Raave cheli ee vela
Neelaala kallu naapai
Nilichi vunte chaalu
Ee naa manasulo nee
Sogasu nindithe chaalu
Raave cheli ee vela
Raave cheli ee vela
Thalukula thaaravole
Velugulu chinde neeve
Palike palukalannee
Raagamaye nentho
Raave cheli ee vela
Raave cheli ee vela
Andaala ambarana
Aadeti merupu neeve
Naa jeevithapu gamanaana
Neevega nadiche nadiche
Raave cheli ee vela
Raave cheli ee vela
Nannu taaki tene vala
Ee naa hrudaya mala
Ee naa hrudaya mala
Nee chuttu thirige vela
Raave cheli ee vela
Raave cheli ee vela
Raave cheli ee vela
Nannu taaki tene vala
Ee naa hrudaya mala
Ee naa hrudaya mala
Nee chuttu thirige vela
Raave cheli ee vela
Raave cheli ee vela
Neelaala kallu naapai
Nilichi vunte chaalu
Ee naa manasulo nee
Sogasu nindithe chaalu
Raave cheli ee vela
Raave cheli ee vela
Thalukula thaaravole
Velugulu chinde neeve
Palike palukalannee
Raagamaye nentho
Raave cheli ee vela
Raave cheli ee vela
Andaala ambarana
Aadeti merupu neeve
Naa jeevithapu gamanaana
Neevega nadiche nadiche
Raave cheli ee vela
Raave cheli ee vela
Nannu taaki tene vala
Ee naa hrudaya mala
Ee naa hrudaya mala
Nee chuttu thirige vela
Raave cheli ee vela
Raave cheli ee vela