Telugu Lyrics
రవివెన్నెల సాంగయ్య
అంగరంగ వైభవము
ఆగమనము నీదయా
వేయిపడగల నాగేంద్రుని
నవరత్న కిరీటము
నీదుశోభకు నతినెన్నడు
శంకరుడే సాక్షిగా
రవేల జగల రంగయ్య
రవివెన్నెల సాంగయ్య
అంగరంగ వైభవము
ఆగమనము నీదయా
వేయిపడగల నాగేంద్రుని
నవరత్న కిరీటము
నీదుశోభకు నతినెన్నడు
శంకరుడే సాక్షిగా
అందరిలోన అందమైన
అవతారము నీదిరా
అండలేని వారికి
అండదండ నీదిరా
అందరిలోన అందమైన
అవతారము నీదిరా
అండలేని వారికి
అండదండ నీదిరా
కరుణగల స్వామి నీదు
కరుణకై వేచియుంటి
మాణిక్యమూర్తి స్వామి
నీకు నమస్కారము
రవేల జగల రంగయ్య
రవివెన్నెల సాంగయ్య
అంగరంగ వైభవము
ఆగమనము నీదయా
వేయిపడగల నాగేంద్రుని
నవరత్న కిరీటము
నీదుశోభకు నతినెన్నడు
శంకరుడే సాక్షిగా
రవేల జగల రంగయ్య
రవివెన్నెల సాంగయ్య
అంగరంగ వైభవము
ఆగమనము నీదయా
వేయిపడగల నాగేంద్రుని
నవరత్న కిరీటము
నీదుశోభకు నతినెన్నడు
శంకరుడే సాక్షిగా
English Lyrics / Transliteration
Ravivenela saangayya
Angaranga vaibhavamu
Aagamanamu needaya
Veyi padagala naagendruni
Navaratna kireetamu
Needushobhaku natinennadu
Shankarude saakshigaa
Ravela jagala rangayya
Ravivenela saangayya
Angaranga vaibhavamu
Aagamanamu needaya
Veyi padagala naagendruni
Navaratna kireetamu
Needushobhaku natinennadu
Shankarude saakshigaa
Andarilona andamaina
Avataaramu neediraa
Andaleni vaariki
Andadanda neediraa
Andarilona andamaina
Avataaramu neediraa
Andaleni vaariki
Andadanda neediraa
Karunagala swaami needu
Karunakayi vechiyunti
Manikyamoorthi swaami
Neeku namaskaaramu
Ravela jagala rangayya
Ravivenela saangayya
Angaranga vaibhavamu
Aagamanamu needaya
Veyi padagala naagendruni
Navaratna kireetamu
Needushobhaku natinennadu
Shankarude saakshigaa
Ravela jagala rangayya
Ravivenela saangayya
Angaranga vaibhavamu
Aagamanamu needaya
Veyi padagala naagendruni
Navaratna kireetamu
Needushobhaku natinennadu
Shankarude saakshigaa