Telugu Lyrics
రావే రావే వయ్యారి ఓ చెలీ
పారే నదిలా పోరాడే కలలా
పారే నదిలా పోరాడే కలలా
తళుకు తారలా తనువొసిగి
మెరిసే వైనమా
రావే రావే వయ్యారి ఓ చెలీ
రావే రావే వయ్యారి ఓ చెలీ
రవి కిరణాలు నీపై రాలె
రమణి నీలోన కాంతుల పాలె
రవి కిరణాలు నీపై రాలె
రమణి నీలోన కాంతుల పాలె
మధువొలుకించే నీ అధరాల
ముద్దులే కోరె ఈ మధువుల
రావే రావే వయ్యారి ఓ చెలీ
రావే రావే వయ్యారి ఓ చెలీ
పవనమెంతో లలితముగ తాకె
పసిడిమేనున పారవశమాయె
పవనమెంతో లలితముగ తాకె
పసిడిమేనున పారవశమాయె
పొంగి పొరలే నీ సుమతుల
పగలొరగి పడి ఆడే ఈ రతుల
రావే రావే వయ్యారి ఓ చెలీ
రావే రావే వయ్యారి ఓ చెలీ
English Lyrics / Transliteration
Raave raave vayyaari O cheli
Paare nadilaa poraade kalalaa
Paare nadilaa poraade kalalaa
Thaluku thaaralaa thanuvosigi
Merise vainamaa
Raave raave vayyaari O cheli
Raave raave vayyaari O cheli
Ravi kiranaalu neepai raale
Ramani neelona kaanthula paale
Ravi kiranaalu neepai raale
Ramani neelona kaanthula paale
Madhuvollukinche nee adharaala
Muddhu le kore ee madhuvula
Raave raave vayyaari O cheli
Raave raave vayyaari O cheli
Pavanamentho lalithamuga thaake
Pasidimena pona paravashamaaye
Pavanamentho lalithamuga thaake
Pasidimena pona paravashamaaye
Pongi porale nee sumathula
Pagaloragi padi aade ee rathula
Raave raave vayyaari O cheli
Raave raave vayyaari O cheli