Telugu Lyrics
శశి శేఖర శంకర నవరత్న భూషిత
పశుపతి పతి పరంధామ
పరమేశ్వర నిను వేడుకొందు
నటన విలాస నటవర నాటక సూత్రధార
భువనైక నాయక భక్తపాలక
వరదాన వరప్రద
వరవీర వరవీర వేదప్రియ
అనుపమ అనంత ఆనందమయ
అమృత సుధాకర అండపిండముల
అంతర్యామి అఖిల జగదాధార
అహంకార మద మర్దన
అభయప్రద శుభకర
శరణాగత త్రాణ శరణాగత
శరణాగత త్రాణ
పరమ పవిత్ర పురుషోత్తమ
పరమేశ్వర నిను వేడుకొందు
English Lyrics / Transliteration
Shashi shekhara shankara navaratna bhushita
Pashupathi pathi paramadhama
Parameshwara ninu vedukondu
Natana vilasa natavara nataka sutradhara
Bhuvanaika nayaka bhaktapalaka
Varadaana varapradha
Varaveera varaveera vedapriya
Anupama anantha aanandamaya
Amrutha sudhakara andapindamula
Antharyami akhila jagadhara
Ahankara mada mardhana
Abhayapradha shubhakara
Sharanagatha trana sharanagatha
Sharanagatha trana
Parama pavithra purushothama
Parameshwara ninu vedukondu