Telugu Lyrics
రాముడెవరు కావలెను
రాముడు రావణుడు రెండే
అయితే ఈ లోకమునకు
ఎవరిది న్యాయము
ఎవరిది అన్యాయము
రావణుడు రామడైతే
రాముడెవరు కావలెను
రాముడు రావణుడు రెండే
అయితే ఈ లోకమునకు
ఎవరిది న్యాయము
ఎవరిది అన్యాయము
రావణుడు రామడైతే
రాముడెవరు కావలెను
నీ తనువె వలపు తీగ
నీ నడుమె మత్తగజం
నీ మాట మధురగానం
నీ రూపం దేవచిత్రం
నీ తనువె వలపు తీగ
నీ నడుమె మత్తగజం
నీ మాట మధురగానం
నీ రూపం దేవచిత్రం
కాముని విలుకె లొంగె
ప్రకృతి కమ్మగ విరిసె
లోకమెల్ల కళకళలాడె
ఈ వెన్నెల మాకెందుకు
ఈ వెన్నెల మాకెందుకు
ఈ వెన్నెల మాకెందుకు
ఈ వెన్నెల మాకెందుకు
రావణుడు రామడైతే
రాముడెవరు కావలెను
రాముడు రావణుడు రెండే
అయితే ఈ లోకమునకు
ఎవరిది న్యాయము
ఎవరిది అన్యాయము
రావణుడు రామడైతే
రాముడెవరు కావలెను
మగతనం విరిసెను
మనసు విరబడెను
మధురమైన జీవితమంటె
నన్నె కోరి వచ్చెనె
మగతనం విరిసెను
మనసు విరబడెను
మధురమైన జీవితమంటె
నన్నె కోరి వచ్చెనె
అంతులేని శోభలు
కన్నులకు ఎన్నో కలలు
ఏదో వింత గారడీ
రాజనెలంతె నీవే
రాజనెలంతె నీవే
రాజనెలంతె నీవే
రాజనెలంతె నీవే
రావణుడు రామడైతే
రాముడెవరు కావలెను
రాముడు రావణుడు రెండే
అయితే ఈ లోకమునకు
ఎవరిది న్యాయము
ఎవరిది అన్యాయము
రావణుడు రామడైతే
రాముడెవరు కావలెను
English Lyrics / Transliteration
Ramudevvaru Kavallenu
Ramudu Ravanudu Rende
Aithe E Lokamunaku
Evaridi Nyamu
Evaridi Anyamu
Ravanaudu Ramadithe
Ramudevvaru Kavallenu
Ramudu Ravanudu Rende
Aithe E Lokamunaku
Evaridi Nyamu
Evaridi Anyamu
Ravanaudu Ramadithe
Ramudevvaru Kavallenu
Nee Tanuvelavapu Theega
Nee Nadume Mattagajam
Nee Maata Madhuraganam
Nee Roopa Devachitram
Nee Tanuvelavapu Theega
Nee Nadume Mattagajam
Nee Maata Madhuraganam
Nee Roopa Devachitram
Kamuni Viluke Longae
Prakruthi Kammaga Virisae
Lokamella Kalakalalaadae
Ee Vennela Maakenduku
Ee Vennela Maakenduku
Ee Vennela Maakenduku
Ee Vennela Maakenduku
Ravanaudu Ramadithe
Ramudevvaru Kavallenu
Ramudu Ravanudu Rende
Aithe E Lokamunaku
Evaridi Nyamu
Evaridi Anyamu
Ravanaudu Ramadithe
Ramudevvaru Kavallenu
Magathanam Virisenu
Manasu Virabadenu
Madhuramaina Jeevithamante
Nanne Kori Vachchenae
Magathanam Virisenu
Manasu Virabadenu
Madhuramaina Jeevithamante
Nanne Kori Vachchenae
Anthuleni Shobhalu
Kannulaku Enno Kalalu
Edho Vintha Gaaradi
Rajanelanthe Neeve
Rajanelanthe Neeve
Rajanelanthe Neeve
Rajanelanthe Neeve
Ravanaudu Ramadithe
Ramudevvaru Kavallenu
Ramudu Ravanudu Rende
Aithe E Lokamunaku
Evaridi Nyamu
Evaridi Anyamu
Ravanaudu Ramadithe
Ramudevvaru Kavallenu