Telugu Lyrics
నవనీత చోరీ
రావో గోవర్ధన గిరిధారీ
నవనీత చోరీ
రాధా కృష్ణ గోవిందా
రాధా కృష్ణ గోవిందా
నీ మహిమలే గోవిందా
నీ మహిమలే గోవిందా
ఆశలన్నీ నీ పాదముల
అర్పించెద గోవిందా
నీరజనేత్ర గోవిందా
నిరుపేదకు దయచూడరా
రావో గోవర్ధన గిరిధారీ
నవనీత చోరీ
నీ ప్రేమకే దాసోహమై
నీకై వేచెద గోవిందా
నిన్ను పొందనే కోరికతో
జపియించెద గోవిందా
రాధా కృష్ణ గోవిందా
రాధా కృష్ణ గోవిందా
నీ మహిమలే గోవిందా
నీ మహిమలే గోవిందా
నిను కనిన వేళ నా జన్మము
ధన్యమాయె గోవిందా
రావో గోవర్ధన గిరిధారీ
నవనీత చోరీ
English Lyrics / Transliteration
Navaneeta chori
Ravo Govardhana Giridhari
Navaneeta chori
Radha Krishna Govinda
Radha Krishna Govinda
Nee mahimale Govinda
Nee mahimale Govinda
Aashalanni nee paadamula
Arpincheda Govinda
Neerajanetra Govinda
Nirupedaku dayachoodara
Ravo Govardhana Giridhari
Navaneeta chori
Nee premake daasohamai
Neekai vecheda Govinda
Ninnu pondane korikatho
Japiyincheda Govinda
Radha Krishna Govinda
Radha Krishna Govinda
Nee mahimale Govinda
Nee mahimale Govinda
Ninu kanina vela naa janmamu
Dhanyamaye Govinda
Ravo Govardhana Giridhari
Navaneeta chori