Telugu Lyrics
చందమామ రావోయి చందమామ
వేగో వేగో రంగయ్య వేగో రంగయ్య
వేగో రంగయ్య రంగయ్య రంగయ్య
నీవు కాసేపు ఉంటే నీలి కన్నుల
నీరసము తీరేగా
నీవు కాసేపు ఉంటే నీలి కన్నుల
నీరసము తీరేగా
రాయబారం ఎవరికి రాయబారం
ఎవరికి రాయబారం
ఆడవారికి రాయబారం
ఆడవారికి రాయబారం
అందమెంతో అందాలమ్మ
ఆమె ముచ్చట
నా మోహము వినమని
ఆమె ముచ్చట
నా పక్కనే చేర్చి
నన్నెంతో నమ్మించి
నా కంట కన్నీరు
పెట్టకు చందమామ
నా పక్కనే చేర్చి
నన్నెంతో నమ్మించి
నా కంట కన్నీరు
పెట్టకు చందమామ
English Lyrics / Transliteration
Chandamama Raavoi Chandamama
Vego Vegoo Rangayya Vego Rangayya
Vego Rangayya Rangayya Rangayya
Neevu Kaasepu Unte Neeli Kannula
Neerasamu Theerega
Neevu Kaasepu Unte Neeli Kannula
Neerasamu Theerega
Raayabaaram Evariki Raayabaaram
Evariki Raayabaaram
Aadavariki Raayabaaram
Aadavariki Raayabaaram
Andamentho Andaalamma
Aame Muchata
Naa Mohamu Vinamani
Aame Muchata
Naa Pakkane Cherchi
Nannentho Nammunchi
Naa Kanta Kanneeru
Pettaku Chandamama
Naa Pakkane Cherchi
Nannentho Nammunchi
Naa Kanta Kanneeru
Pettaku Chandamama