Telugu Lyrics
పలకవే నా జాబిలి
తోడుగా వచ్చెయ్
తోడెవ్వరు లేరయ్యో
రావోయి చందమామ
పలకవే నా జాబిలి
తోడుగా వచ్చెయ్
తోడెవ్వరు లేరయ్యో
ఈ వలపుల వయసు
నీ వెంట తిరిగేనే
ఈ పెదవుల చిగురు
నీకై చూసెనయ్యో
నీవుంటే నాలో
నవ్వులుంటాయ్
నీవంటే నాలో
పండుగంటాయ్
రావోయి చందమామ
పలకవే నా జాబిలి
తోడుగా వచ్చెయ్
తోడెవ్వరు లేరయ్యో
రావోయి చందమామ
పలకవే నా జాబిలి
తోడుగా వచ్చెయ్
తోడెవ్వరు లేరయ్యో
పల్లెటూరి పిల్ల
పిలిచేటి పిలుపు
వినవయ్య రావోయ్
వయ్యారమాయె
నీ కంటి చూపు
నా మనసు కొలుపు
తగిలెనే మాయ
మెల్లగా మెల్లగా
నీ తోడు కోరి
నే ఎదురు చూస్తూ
వేసారి పోతి
ఎడారి వలెనే
రావోయి చందమామ
పలకవే నా జాబిలి
తోడుగా వచ్చెయ్
తోడెవ్వరు లేరయ్యో
రావోయి చందమామ
పలకవే నా జాబిలి
తోడుగా వచ్చెయ్
తోడెవ్వరు లేరయ్యో
English Lyrics / Transliteration
Palakave Na Jaabili
Thodugaa Vachchey
Thodevvaru Lerayyo
Ravoyi Chandamama
Palakave Na Jaabili
Thodugaa Vachchey
Thodevvaru Lerayyo
Ee Valapula Vayasu
Nee Venta Thirigeney
Ee Pedavula Chiguru
Neekai Choosenayyo
Neevunte Naalo
Navvuluntaay
Neevante Naalo
Pandugantaay
Ravoyi Chandamama
Palakave Na Jaabili
Thodugaa Vachchey
Thodevvaru Lerayyo
Ravoyi Chandamama
Palakave Na Jaabili
Thodugaa Vachchey
Thodevvaru Lerayyo
Palletoori Pilla
Pilicheti Pilupu
Vinavayya Raavoy
Vayyaaramaye
Nee Kanti Choopu
Naa Manasu Kolupu
Thagilley Maaya
Mellagaa Mellagaa
Nee Thoodu Kori
Ne Eduru Choosthoo
Vesaari Pothi
Edaari Valene
Ravoyi Chandamama
Palakave Na Jaabili
Thodugaa Vachchey
Thodevvaru Lerayyo
Ravoyi Chandamama
Palakave Na Jaabili
Thodugaa Vachchey
Thodevvaru Lerayyo