Telugu Lyrics
రావోయి సారంగం
పలికే తీగలా రావోయి సారంగం
పలికే తీగలా రావోయి సారంగం
పలికే తీగలా రావోయి సారంగం
నా ఊహలన్ని
నీతోనే పయనించే
రాయబారానివై రావోయి సారంగం
నా ఊహలన్ని
నీతోనే పయనించే
రాయబారానివై రావోయి సారంగం
చిరుగాలి తెచ్చిన
మధురమైన వార్తలా
చిరుగాలి తెచ్చిన
మధురమైన వార్తలా
నా చెంత చేరవోయి సారంగం
నా చెంత చేరవోయి సారంగం
రావోయి సారంగం
రాయబారానివై రావోయి సారంగం
నా ఊహలన్ని
నీతోనే పయనించే
రాయబారానివై రావోయి సారంగం
రెండక్షరాల
ప్రేమ కవిత చదివి
రెండక్షరాల
ప్రేమ కవిత చదివి
నెమ్మదిగా రావోయి సారంగం
నెమ్మదిగా రావోయి సారంగం
రావోయి సారంగం
పలికే తీగలా రావోయి సారంగం
నా ఊహలన్ని
నీతోనే పయనించే
రాయబారానివై రావోయి సారంగం
English Lyrics / Transliteration
Raavoyi saarangam
Palike theegalaa raavoyi saarangam
Palike theegalaa raavoyi saarangam
Palike theegalaa raavoyi saarangam
Naa oohalanni
Neethone payaniche
Raayabaaraanivai raavoyi saarangam
Naa oohalanni
Neethone payaniche
Raayabaaraanivai raavoyi saarangam
Chirugaali techina
Madhuramaina vaarthalaa
Chirugaali techina
Madhuramaina vaarthalaa
Naa chenta cheravoyi saarangam
Naa chenta cheravoyi saarangam
Raavoyi saarangam
Raayabaaraanivai raavoyi saarangam
Naa oohalanni
Neethone payaniche
Raayabaaraanivai raavoyi saarangam
Rendaksharaala
Prema kavitha chadivi
Rendaksharaala
Prema kavitha chadivi
Nemmadigaa raavoyi saarangam
Nemmadigaa raavoyi saarangam
Raavoyi saarangam
Palike theegalaa raavoyi saarangam
Naa oohalanni
Neethone payaniche
Raayabaaraanivai raavoyi saarangam