Telugu Lyrics
రాయబారమెందుకే
నా చిరునవ్వే నీకంత వొప్పునా
చెలికాడంటే నేనేగా
నా చిరునవ్వే నీకంత వొప్పునా
చెలికాడంటే నేనేగా
రాయబారమెందుకే నేస్తమా
రాయబారమెందుకే
నీవేలే నా ప్రాణము
నీవేలే నా సర్వస్వము
నీ చిరునామా నా చేతికి
అందగానే నా జన్మకు
పలితమే ఉందిగా
నీవేలే నా ప్రాణము
నీవేలే నా సర్వస్వము
ఓహో ఈ పుట్టుక
ఎందుకో ఈ బ్రతుక
ఎందుకో నీ కోసమే
ఓహో నీ చూపుల
మాయల నా సొంతం
చేసుకుంటా ప్రేమతో
రాయబారమెందుకే నేస్తమా
రాయబారమెందుకే
నీవేలే నా ప్రాణము
నీవేలే నా సర్వస్వము
కన్నులకే నీ రూపం
కలిపితే అహా..
కనులు మూసినా నీ రూపం
కనబడుతుందిగా
నీవేలే నా ప్రాణము
నీవేలే నా సర్వస్వము
హే.. నీ తోడులో
నా జీవితం
అందంగా మారునుగా
నీ దారిలో
నా పయనము
సాగిపోవునుగా
రాయబారమెందుకే నేస్తమా
రాయబారమెందుకే
నా చిరునవ్వే నీకంత వొప్పునా
చెలికాడంటే నేనేగా
నా చిరునవ్వే నీకంత వొప్పునా
చెలికాడంటే నేనేగా
రాయబారమెందుకే నేస్తమా
రాయబారమెందుకే
English Lyrics / Transliteration
Rayabaramenduke
Na chirunavve neekantha voppuna
Chelikadante nene ga
Na chirunavve neekantha voppuna
Chelikadante nene ga
Rayabaramenduke nestama
Rayabaramenduke
Neevele na pranamu
Neevele na sarvasvamu
Nee chirunama na chethiki
Andagane na janmaku
Palithame undiga
Neevele na pranamu
Neevele na sarvasvamu
Oho ee puttuka
Enduko ee brathuka
Enduko nee kosame
Oho nee chupula
Mayala na sontham
Chesukunta premato
Rayabaramenduke nestama
Rayabaramenduke
Neevele na pranamu
Neevele na sarvasvamu
Kanulake nee roopam
Kalipithe aha..
Kanulu musina nee roopam
Kanabaduthundiga
Neevele na pranamu
Neevele na sarvasvamu
Hey.. Nee thodulo
Na jeevitham
Andamga maarunuga
Nee daarilo
Na payanam
Saagipovunuga
Rayabaramenduke nestama
Rayabaramenduke
Na chirunavve neekantha voppuna
Chelikadante nene ga
Na chirunavve neekantha voppuna
Chelikadante nene ga
Rayabaramenduke nestama
Rayabaramenduke